Allari Naresh : అల్లరి నరేశ్ కు అప్పట్లో మంచి మార్కెట్ ఉండేది. కానీ కామెడీ సినిమాలు తగ్గించి సీరియస్ సినిమాలు మొదలెట్టినప్పటి నుంచే ఆయనకు డిమాండ్ తగ్గిపోయింది. ఎంచుకుంటున్న కథలు హిట్ కాకపోవడం ఆయన మార్కెట్ ను దెబ్బ తీసింది. ఇలాంటి టైమ్ లో ఆయన ఓ బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకున్నారు. అది కూడా పాములకు భయపడి. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు కార్తికేయ. నిఖిల్ హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో…
ఏదైనా సినిమా పెద్ద హిట్ పడగానే.. అలాంటి జోనర్, కాన్సెప్ట్‌లను కంటిన్యూ చేస్తుంటారు మేకర్స్. నెక్ట్స్ అలాంటి చిత్రాలనే దించేస్తుంటారు. మొన్నటి వరకు యాక్షన్ అండ్ లవ్ స్టోరీలది హవా అయితే.. నిన్నటి వరకు హారర్ మూవీస్ హడావుడి నడిచింది. ప్రజెంట్ సూపర్ హీరో కథలకు డిమాండ్. నెక్ట్స్ ట్రెండ్ మారింది. యానిమెటెడ్ మైథాలజీ చిత్రాలపై మక్కువ పెంచుకుంటున్నారు మేకర్స్. రామాయణ, మహాభారత గాధలను ఆడియన్స్‌కు విజువల్ వండర్‌గా చూపించబోతున్నారు. ఇలాంటి సినిమాలకు మార్గ నిర్దేశకంగా మారింది…
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా,డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయి సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా నాగ చైతన్య నటనకు అటు క్రిటిక్స్ నుండి ఇటు…
నిఖిల్ తో కార్తికేయ2, నాగ చైతన్యతో తండేల్ ఇలా వరుసగా రెండు భారీ హిట్స్ కొట్టిన దర్శకుడు చందు మొండేటి నెక్ట్స్ ప్లాన్ ఏంటి ఏ హీరోను లైన్లో పెట్టాడు అనే చర్చ రావడం సహజమే. ఇప్పటికైతే మూడు సినిమాలు ప్రకటించాడు దర్శకుడు. మరి ఏ మూవీతో ముందుకొస్తాడు అనేది ఇప్పుడు డిస్కషన్. రియల్ ప్రేమకథ అయినా తండేల్ బ్రేక్ ఈవెన్ సాధించి ఇప్పటికే రూ. 10 కోట్ల లాభం తీసుకొచ్చింది. కార్తికేయ2తో పాన్ ఇండియా హిట్…
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు వేటకు వెళ్లగా.. పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కి, రెండేళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఈ ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. దీంతో ఈ మూవీ పై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.…
Thandel : తండేల్ సినిమాతో యువ సామ్రాట్ నాగ చైతన్య మంచి హిట్ అందుకున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.
Thandel : అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా, ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ "తండేల్". విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పరచుకున్న ఈ చిత్రం,
Thandel Twitter Review: ప్రపంచవ్యాప్తంగా నేడు (ఫిబ్రవరి 7) విడుదలైన ‘తండేల్’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో మొదటి షోలు పడటంతో సోషల్ మీడియాలో సినిమాపై రివ్యూలు మోత మోగుతున్నాయి. ముఖ్యంగా నాగ చైతన్య, సాయి పల్లవి జంట మరోసారి అభిమానులను ఫిదా చేసినట్లే అర్థమవుతోంది. ‘తండేల్’ సినిమా కథ విషయానికి వస్తే.. కొంచెం స్లోగా ఉన్న కానీ, ఎమోషనల్ కంటెంట్ కరెక్ట్‌గా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే క్లైమాక్స్ మాత్రం…
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా బుజ్జి తల్లి సాంగ్ చాట్ బస్టర్ గా నిలిచింది. ఎక్కడ చూసిన ఈ పాటే ఇప్పుడు…
తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ చందు మొండేటి సీక్రెట్స్ అన్ని బయటపెట్టింది హీరోయిన్ సాయి పల్లవి. ముందుగా ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందు యాంకర్ సుమ డైరెక్టర్ పాత ఫోటోతో పాటు ప్రస్తుత ఫోటో స్క్రీన్ మీద వేయించి చూపించింది. క్రియేటివిటీతో పాటు జుట్టు కూడా పెంచారు కదా అంటూ ఉంటే మైక్ అందుకున్న సాయి పల్లవి నెక్స్ట్ హీరోగా ట్రై చేస్తున్నాడు అందుకే జుట్టు పెంచాడని చెప్పుకొచ్చింది. దానికి సాయి పల్లవికి చందు కౌంటర్…