Chandini Chowdary Crucial Comments on Social Media Trolling: ఈ మధ్య సోషల్ మీడియాలో నెగెటివిటీ గురించి ట్రోల్స్ గురించి హీరోయిన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఏమాత్రం వెనకాడకుండా తమ ఉద్దేశం ఏంటో కుండ బద్దలు కొట్టేలా చెప్పేస్తున్నారు. అందులో భాగంగా తెలుగు అమ్మాయి, హీరోయిన్ చాందిని చౌదరి కూడా ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి తాజాగా సోషల్ మీడియాలో స్పందించింది. తనకి ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుందని ఆమె ఈ మేరకు పోస్ట్ చేసింది.…