Chandini: 2024లో కూడా స్త్రీలను లం* అంటున్నారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandini Chowdary Crucial Comments on Social Media Trolling: ఈ మధ్య సోషల్ మీడియాలో నెగెటివిటీ గురించి ట్రోల్స్ గురించి హీరోయిన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఏమాత్రం వెనకాడకుండా తమ ఉద్దేశం ఏంటో కుండ బద్దలు కొట్టేలా చెప్పేస్తున్నారు. అందులో భాగంగా తెలుగు అమ్మాయి, హీరోయిన్ చాందిని చౌదరి కూడా ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి తాజాగా సోషల్ మీడియాలో స్పందించింది. తనకి ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుందని ఆమె ఈ మేరకు పోస్ట్ చేసింది. అమ్మాయిల నుంచి తాము వినకూడని విషయాలు వింటున్న వెంటనే మగవాళ్ళందరూ వాళ్ళని లం* లేదా అలాంటి అర్థం వచ్చే పదాలతో అసభ్యంగా మాట్లాడుతున్నారు.
Siren Director: పంతం పట్టి డైరెక్టర్ అయ్యాకే పెళ్లి చేసుకున్నాడు!
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
2024 లో కూడా ఇలాంటి మాటలతో ఆడవాళ్ళని హింసిస్తున్నారంటే చాలా బాధ కలుగుతుంది, అలాగే భయం వేస్తోంది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతో మంది మొహం లేని, పేరు లేని వ్యక్తులు వాళ్లకు నచ్చని వాళ్ళ మీద రకరకాల వ్యాఖ్యలు చేసే అవకాశం కల్పించింది. మన అమ్మల్ని తిడుతూ, చంపుతామని బెదిరిస్తూ అసలు ఏం చెబుదామనుకుంటున్నారు? తమ చుట్టూ ఇలాంటి వాళ్ళతో బతుకుతున్న ఆడవాళ్ళ గురించి తలుచుకుంటేనే బాధ వేస్తోంది. సోషల్ మీడియాలోనే ఇంత దారుణంగా ప్రవర్తించే వాళ్ళు ఇళ్లల్లో ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలియడం లేదు. ఈ పరిస్థితి తలుచుకుంటేనే చాలా బాధ కలుగుతుంది అంటూ ఆమె రాసుకొచ్చింది.
Social media has made faceless nameless people extremely comfortable with sick mouths and even sicker minds. Abusing our mothers? Death threats? Really?
I feel for the women who have to live with or around such people. God knows how they behave behind closed doors. Sickening!— Chandini Chowdary (@iChandiniC) May 21, 2024
అయితే నిజానికి చాందిని చౌదరి కొన్నాళ్ళ క్రితం ఐపిఎల్ టీమ్స్ గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాను ఆంధ్రాకి చెందిన అమ్మాయిని కాబట్టి తమ ఆంధ్ర కి ఎలాంటి టీం లేదు కాబట్టి ప్రస్తుతం ఎవరిని సపోర్ట్ చేయడం లేదని చెప్పుకొచ్చింది. హైదరాబాదులో ఉంటున్నా సరే ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేసే విషయం మీద ఆమె వెనక్కి తగ్గడంతో ఎస్ఆర్హెచ్ అభిమానులు కొంతమంది ఆమెను సోషల్ మీడియా వేదిక టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తన ఉద్దేశం అది కాదని తర్వాత ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
తాజావార్తలు
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..