Bangladesh coach Chandika Hathurusingha praises India fearless cricket: భారత్ అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉందని, సొంత గడ్డపై ప్రత్యర్థులను భయపెడుతోందని బంగ్లాదేశ్ కోచ్ చండిక హతురుసింగ అన్నాడు. ఇటీవల భారత్‌పై తమ రికార్డు మెరుగ్గా ఉందని, అయితే వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియాతో తలపడి గెలవాలంటే ఎంతో కష్టపడాలన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మధ్యాహ్నం…