Champion OTT Release Date: స్వప్న సినిమాస్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘ఛాంపియన్’. రోషన్ మేకా హీరోగా, మలయాళ భామ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. తెలంగాణలోని బైరాన్‌పల్లి గ్రామ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకొని బాక్సాఫీస్ ఛాంపియన్‌గా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ డేట్‌ను ఫిక్స్ చేసుకున్నట్టు సినీ సర్కిల్‌లో టాక్ వినిపిస్తుంది.…