కరీంనగర్ ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జాడ ఎక్కడ బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి బాధ్యతలు చేపట్టిన ఉత్తంకుమార్ రెడ్డి ఒకేసారి కరీంనగర్ సందర్శించి పూలదండలు బొకేలు వేసుకొని జాడ లేకుండా పోయారంటూ ఆరోపించారు.