విక్టరీ వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో ఈ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ఆక్షన్ ఎంటర్టైనర్ “నారప్ప”. సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను నిర్మాతలుగ వ్యవహరిస్తున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ధనుష్ చిత్రం “అసురన్” రీమేక్ గా “నారప్ప” తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి “చలాకీ చిన్నమ్మి” అనే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా నేడు ఆయన సంగీత దర్శకత్వం వహిస్తున్న “నారప్ప”…