‘వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే’ అంటూ ఫస్ట్ సాంగ్‌తోనే ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకున్నాడు కంపోజర్ భీమ్స్. కానీ అతడికి బ్రేక్ రావడానికి చాలా కాలమే పట్టింది. ధమాకా, బలగం చిత్రాలు అతడి పేరు మార్మోగిపోయేలా చేశాయి. ఫోక్ అండ్ మాసీ సాంగ్స్‌తో టాలీవుడ్‌లో క్రియేటివ్ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున�
Music director Chakri death: ఎన్నో మధురమైన పాటలు ఇచ్చిన సంగీత దర్శకుడు చక్రీని తెలుగువారు ఎప్పటికీ మర్చిపోలేరు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బాజీ సినిమాతో తెలుగు తెరకు సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు.
ప్రముఖ సంగీత దర్శకుడు, స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ స్వరాలు సమకూర్చిన చిత్రం 'రాజ్ కహాని'. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలో జనం ముందుకు రానుంది.
దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రిని ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. తెలుగులో యువ కథానాయకులకే కాదు అగ్ర కథానాయకులకు చక్కని మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు చక్రి. అతని సోదరుడు మహిత్ నారాయణ సైతం అన్నయ్య బాటలో నడుస్తూ, ఇప్పుడు పలు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలో ఆయన హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ‘�
సరిగమలతో సావాసం చేస్తూ, పదనిసలతో పయనించాలని చక్రి బాల్యం నుంచీ తపించారు. అందుకు తగ్గట్టుగానే తండ్రి సహకారంతో కాసింత సంగీతం నేర్చి, ఆ పై సాధనతో పట్టు సాధించారు. ఆరంభంలో ఓ ఆల్బమ్ తయారు చేసి, తన బాణీలు వినిండి అంటూ సినిమా రంగంలో తిరగసాగారు చక్రి. అప్పుడు ఈ పోరడు ఏం సంగీతం చేయగలడు అని పెదవి విరిచినవార�