సుధీర్ బాబు, జ్ఞానసాగర్ ద్వారక కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'హరోం హర' చిత్రం డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ ట్రిగ్గర్ ను మేకర్స్ బుధవారం విడుదల చేశారు.
నైట్రో స్టార్ సుధీర్ బాబుతో జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. దీన్ని సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. దీనికి 'హరోం హర' అనే పేరు ఖరారు చేశారు.
“మహా సముద్రం” నుండి వచ్చిన మొదటి పాట “హే రంభ”కు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా “మహా సముద్రం” నుంచి మేకర్స్ సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. “చెప్పకే చెప్పకే” అంటూ మంచి మెలోడీ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సాంగ్ వింటుంటే అదితి రావు హైదరి పాత్ర శర్వానంద్ పాత్రను పిచ్�
“ఎస్ ఆర్ కళ్యాణమండపం” కరోనా సెకండ్ వేవ్ కు ముందే విడుదల కావాల్సిన చిత్రం. కానీ మహమ్మారి వల్ల రిలీజ్ వాయిదా పడింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 6న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీంతో సినిమా ప్రమోషన్లలో వేగం పెంచారు. తాజాగా “ఎస్ఆర్ కళ్యాణమండపం” ట్రైలర్ ను విడుదల �