’30 వెడ్స్ 21′ సీజన్ 2 లో చూస్తుండగానే 6వ ఎపిసోడ్ కూడా వచ్చేసింది. నిజానికి ఈ సీజన్ లో కథ కంటే కథనానికే దర్శకుడు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అయితే గత ఎపిసోడ్స్ కు కాస్తంత భిన్నంగా ఈ 6వ ఎపిసోడ్ సాగింది. వ్యూవర్స్ ఊహకు చిక్కకుండా కథను డైరెక్టర్ పరుగులు తీయించాడు. ‘సారీ పృథ్వీ’ పేరుతో స్ట్రీమింగ్ అయిన ఈ ఎపిసోడ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకూ ఆసక్తికరంగా సాగింది. లాస్ట్ ఎపిసోడ్ లో తన…
చాయ్ బిస్కెట్ సంస్థ గర్ల్ ఫార్ములా కేటగిరిలో స్ట్రీమింగ్ చేస్తున్న ‘థర్టీ వెడ్స్ ట్వంటీ వన్’ సీజన్ 2, ఐదవ ఎపిసోడ్ ఆదివారం నుండి అందుబాటులోకి వచ్చింది. లాస్ట్ ఎపిసోడ్ మొత్తం కార్తీక్ తండ్రి కావడం మీద నడిపిన డైరెక్టర్ పృథ్వీ వనం ఇప్పుడీ లేటెస్ట్ ఎపిసోడ్ ను మేఘన బర్త్ డే, దాని పర్యవసానంపై తీశాడు. కొత్త ఉద్యోగంతో సతమతమౌతున్న మేఘన బర్త్ డే ను కాస్తంత స్పెషల్ గా జరపాలని పృథ్వీ భావిస్తాడు. ఆమె…
గతేడాది యూట్యూబ్ సిరీస్ లలో బాగా పేరుతెచ్చుకున్న వెబ్ సిరీస్ 30 వెడ్స్ 21. తన కన్న 10 ఏళ్ళు చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఒక యువకుడి కథను ఎంతో వినోదాత్మకంగా చూపించారు. చైతన్య రావ్ – అనన్య జంటగా మనోజ్-అసమర్థ్ సంయుక్తంగాకథను అందించిన ఈ సీజన్ 1 ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా ఈ సిరీస్ కి కొనసాగింపు మొదలైంది. 30 వెడ్స్ 21 సీజన్ 2…