chai-chapati: టీ, చపాతీ భారతీయులకు ఇష్టమైన అల్పాహారం. కాబట్టి చాలా మంది చపాతీని బ్రేక్‌ఫాస్ట్‌లో టీతో పాటు తినేందుకు ఇష్టపడతారు. అయితే టీతో చపాతీలు తింటే ఆరోగ్యానికి చాలా నష్టం వాటిల్లుతుంది.
హుజురాబాద్ ఎన్నికల అనంతరం వినూత్న రీతిలో దండోరా వేశారు. గ్రామ ప్రజలకు తెలియచేయునది. నిన్నటి వరకూ ఓట్ల పండుగ అయిపోయింది. మన పనులు మనమే చేసుకోవాలి. మొన్నటి వరకూ రాజకీయ నాయకులు వచ్చేవారు. ఇప్పుడు మనమే పోవాలి. మన ఛాయ్ మనమే తాగాలి. మన బువ్వ మనమే తాగాలి. బిర్యానీ మనమే తెచ్చుకోవాలి. మన మందు మనమే తాగాలి. ఉప ఎన్నిక సందర్భంగా వివిధ పార్టీల నేతలు ఊళ్ళలో సందడి చేశారు. ఆ హడావిడి అయిపోయింది. వాళ్ళకి…
ఇటీవల పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మూడోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నేతలు బీజేపీపైన, ప్రధాని మోడీపైన పలురకాల విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇక, టిఎంసీ పార్టీ ఎమ్మెల్యే మదన్ మిత్ర చాయ్‌వాలా అవతారం ఎత్తారు. ప్రజలకు ఆయన ఉచితంగా టీ తయారు చేసి అందించారు. టీ ధర రూ.15 లక్షలు అని ప్రజలు రూ.15 లక్షలు కట్టాలని, 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి…
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ లో పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. “వెంకీ మామ, మజిలీ” చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు చై. తాజాగా జిమ్ లో చైతన్య భారీ బరువులు మోస్తూ కష్టపడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తన నెక్స్ట్ మూవీ మేకోవర్, సరికొత్త ట్రాన్స్ఫార్మేషన్ లుక్ కోసమే ఇలా చెమటలు చిందిస్తున్నాడు. బీస్ట్ మోడ్…
అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థాంక్యూ’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతూ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనే చిత్రబృందం ఎంతో సాహసం చేసి ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసింది. ఈ చిత్రంలో చైతన్య రెండు డిఫెరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే చైతన్య,…