Spicy Chilli Chai : పెళ్లి గురించి అడిగే.. చిల్లీ చాయ్ రెసిపీ.. ఇది చాలా స్పైసీ గురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం అంతటా అత్యంత సర్వసాధారణమైన పానీయాలలో చాయ్ ఒకటి. సంపన్నుల నుంచీ అంత్యంత పేదల వరకూ అందరూ టీని ఎంతో ఇష్టంగా తాగుతారు. మీరు బంధువు లేదా స్నేహితుడి ఇంటికి వెళ్లిన వెంటనే కప్పు టీ ఇస్తారు. మీకు కొన్ని నమ్‌కీన్ లేదా స్నాక్స్‌తో కూడిన ఒక కప్పు టీ అందిస్తారు. ఒక్క టీలోనే ఎన్నో రకాలు వచ్చేశాయి. లెక్కలేనన్ని ఫ్లేవర్లు ఉన్నాయి. సాధారణంగా, చాయ్ టీ ఆకులు, మొత్తం మసాలాలు, పాలు, చక్కెరతో తయారుచేస్తారు. అయితే, ఎర్ర మిరపకాయలతో చేసిన టీని ఎవరైనా మీకు అందిస్తే, మీరు దానిని జీర్ణించుకోగలరా?. మీరు అసహ్యించుకునే వ్యక్తులకు అందించడానికి అనువైన టీ రెసిపీని నేర్చుకోవాలట. ఓ నెటిజన్ చిల్లీ చాయ్ రెసిపీని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Also Read:American Consulate: ఆసియాలోనే అతిపెద్ద అమెరికన్ కాన్సెలేట్.. ఇక వీసా మరింత ఈజీ
పెళ్లి వయసు వచ్చాక ఇంట్లో పెళ్లి గొల ఎక్కువ కావడం సహజం. అయితే, పెళ్లి అయితే కుటుంబం అనే పంజరంలో చిక్కుకొని, స్వేఛ్చను కోల్పోతామని నేటి యువత ఆలోచిస్తోంది. అందుకే పెళ్లి అని మాట ఎత్తితే రెండు చేతులతో నమస్కరించి తమ ఎంజాయ్ ను తాము చేసుకోనివ్వండి. ఈ పెళ్లి మాట ఎత్తకండి మహాప్రభో అంటూ కుటుంబ పెద్దలను రిక్వెస్ట్ చేస్తున్నారు. పెళ్లి గొల నుంచి తప్పించుకునేందుకు చిలిపిలో భాగంగా ‘చిల్లీ చాయ్’ తయారు చేస్తున్నారు.
Also Read
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
Serve it to all the aunties who come to your place and ask you to get married! pic.twitter.com/HnnT3OcYUW
— bhaavna arora (@BhaavnaArora) March 20, 2023
Also Read:Bandi Sanjay: మరో ఆందోళనకు సిద్ధం.. ఈనెల 25న నిరుద్యోగ మహాధర్నా
చాయ్‌లో టీ ఆకులు లేదా సుగంధ ద్రవ్యాలు వేసే బదులు, ఎర్ర మిరపకాయలతో నిండిన పాత్రలో పాలు పోసి ఉడికించారు. దీని నుంచి వచ్చే ద్రవం కొంచెం చాయ్ లాగా కనిపిస్తుంది. అయితే ఇది మిరపకాయలతో తయారు చేయబడినందున చాలా రెట్లు ఎక్కువ కారంగా ఉంటుంది. దీన్ని బంధువులు, స్నేహితులకు చిలిపిగా ఉపయోగించాలని ఓ ట్వీట్టర్ యూజర్ సూచించారు. “మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడిగే ఆంటీలందరికీ దీన్ని అందించండి” అని ట్వీట్‌లో రాశారు. కాగా, స్పైసీ చాయ్ యొక్క వైరల్ వీడియోపై చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు స్పందించారు. దీనికి 500k పైగా వ్యూస్, వేలాది స్పందనలు, కామెంట్‌లు వచ్చాయి.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!