Chaari 111 First Review by Music Director: ఇప్పుడున్న స్టార్ కమెడియన్స్ లో అటు టైమింగ్ తో పాటు ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ పలికించడంలో ఆయనకు ఆయనే సాటి. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో కామెడీ కింగ్ అని పేరు తెచ్చుకున్న ఆయన హీరోగా నటించిన సినిమా ‘చారి 111’. మార్చ్ 1 అంటే ఇంకా కొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఇక ఈ క్రమంలో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సైమన్ కె కింగ్…