తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు కీలక ప్రకటన చేసింది. నేడు విజయదశమి సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాకాత్ లకు సెలవు ప్రకటించింది. ఈరోజు సెలవుకు సంబంధించి నోటీసులను జైలు అధికారులు జారీ చేశారు. ఈ విషయాన్ని గ్రహించి ఖైదీలు, రిమాండ్ ఖైదీల కుటుంబ సభ్యులు సహకరించాలని జైలు అధికారులు కోరారు.
గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆగడం లేదు. రోజు రోజుకూ గంజాయి అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎంతలా అంటే.. ఏకంగా సెంట్రల్ జైలులో అమ్మకాలు జరిగేంతగా పెరిగిపోయాయి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తూర్పు బర్ధమాన్ జిల్లాలోని జైలులో జరిగింది. వేరు వేరు హత్యా నేరాల్లో దోషులుగా శిక్షపడి జైలుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడ్డారు. వధువు పేరు సహనారా ఖాటున్, వరుడి పేరు అబ్దుల్ హసీమ్. బర్ధమాన్ సెంట్రల్ జైలులో ఖైదు చేయబడ్డారు. అయితే.. అక్కడే ఇద్దరు మొదటి సారి కులుసుకున్నారు.. అనంతరం చిగురించి స్నేహం.. కాస్త ప్రేమగా మారింది. వారి సంబంధం గురించి వారి కుటుంబ సభ్యులకు చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం…
తప్పు చేస్తే జైల్లో చిప్పకూడు తింటావ్ అనేది సమేత. జైలులో ఎలాంటి తింటి పెడతారో చాలా సందర్భాల్లో చూశాం. కానీ జైలులో బిర్యానీలు, చికన్, మటన్ సహా ఎన్నో నోరూరించే వంటకాలు తిన్నారా? జైలుకు వెళ్లకుండా జైల్లో ఉన్నామనే ఫిలింగ్ ని అనుభవించాలని ఉందా.
Prisoner Escape: సెంట్రల్ జైలులో ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడిని కోర్టులో హాజరు పరిచి తిరిగి తీసుకొస్తుండగా రైలు దూకి పరారయ్యాడు. నిందితుడు రైలు నుంచి దూకిన వెంటనే జవాన్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.