Bhagya Sri : యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో మార్మోగిపోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస సినిమాలతో ఈ యంగ్ బ్యూటీ సెన్సేషన్ అయిపోయింది. మొన్ననే విజయ్ దేవరకొండ తో కింగ్డమ్ సినిమాలో నటించింది. ప్రస్తుతం హీరో రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో కూడా నటిస్తోంది. దీంతో ఆమె ట్రెండింగ్ లోనే ఉంటుంది. Read Also : SKN : నిర్మాతలకు ఏం మిగలట్లేదు.. టికెట్ రేట్లపై ఎస్కేఎన్ కౌంటర్…
Sree Leela : టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా నుంచే అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న హీరోయిన్ శ్రీలీల. ఇప్పుడు వరుస సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ పూర్తి స్థాయిలో దూసుకుపోతుంది. స్క్రీన్‌పై ఎంత ఎలిగెంట్‌గా కనిపించినా, రియల్ లైఫ్‌లో మాత్రం శ్రీలీల ఎనర్జీ, స్టైల్, గ్లామర్‌కి సపరేట్ ఫ్యాన్‌బేస్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. Read Also : I Bomma Ravi : ఐ బొమ్మ రవి అరెస్ట్ తో పైరసీ ఆగిపోతుందా..? సాధారణంగా…
Babu Mohan : ప్రముఖ నటుడు బాబు మోహన్ మరోసారి ఎమోషనల్ అయ్యాడు. నటుడుగా ఎంతో పేరు సంపాదించుకున్న ఆయన.. పొలిటికల్ గా ఆ స్థాయిలో రాణించలేకపోయారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తున్నాడు. తజాఆగా చిల్డ్రన్స్ డేలో భాగంగా ఓ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. చిన్నప్పుడే నాకు పోలీస్ అవ్వాలి అనే పెద్ద కోరిక ఉండేది. జంబలకడిపంబ సినిమాలో పోలీస్ పాత్ర దక్కడంతో…