MaheshBabu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమా షూట్ లో బిజీగా ఉంటున్నాడు. ఇప్పటి వరకు ఓ భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ టీమ్. ఇప్పుడు తాజాగా మహేశ్ బాబు కొలంబోకు వెళ్లారు. శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ లో వెళ్తున్న మహేశ్ బాబుతో ఎయిర్ లైన్స్ స్టాఫ్ గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఫొటోను తాజాగా శ్రీలంక ఎయిర్ లైన్స్ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది. సౌత్…