Suman Shetty : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఈ సీజన్ లో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ సంపాదించుకుంటోంది మాత్రం సుమన్ శెట్టి అనే చెప్పుకోవాలి. ఈ కమెడియన్ ఒకప్పుడు చాలా సినిమాల్లో మెరిశాడు. అయితే సుమన్ శెట్టి ఇప్పటికీ తన ఇంట్లో ఓ డైరెక్టర్ ఫొటో పెట్టుకుని పూజ చేస్తున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు తేజ. సుమన్ శెట్టిని పరిచయం చేసింది తేజనే. ఔనన్నా కాదన్నా, జయం లాంటి సినిమాల్లో…
Mohanbabu : సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ కన్నుమూశారు. చాలా ఏళ్ల పాటు అనారోగ్య సమస్యలతో బాధ పడ్డ కోట.. చివరకు జులై 13న తుదిశ్వాస విడిచారు. ఆయన చనిపోతే ఇండస్ట్రీ నుంచి హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, ఇతర నటీనటులు వచ్చి నివాళి అర్పించారు. కానీ కోట శ్రీనివాస్ తో ఎంతో అనుబంధం ఉన్న మోహన్ బాబు మాత్రం రాలేదు. ఆయన రాకపోవడంపై రకరకాల ప్రచారాలు జరిగాయి. నేడు మోహన్ బాబు కోట ఇంటికి వెళ్లి ఆయన…