Deepika Padukone : సినిమా ఇండస్ట్రీలో అవమానాలకు కొదువే ఉండదు. ఇప్పుడు స్టార్లుగా ఉన్న వారంతా ఒకప్పుడు విమర్శలు ఎదుర్కున్న వారే. అందులోనూ హీరో, హీరోయిన్లకు బాడీ షేమింగ్ అనేది ఓ పెద్ద శత్రువు. స్టార్ హీరోయిన్లకు సైతం ఈ బాడీ షేమింగ్ అనేది తప్పలేదు. కొందరు తర్వాత కాలంలో వాటిని బయట పెడుతూ ఉంటారు. స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె కూడా బాడీ షేమింగ్ ను ఎదుర్కుందంట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పింది. తాను…