‘ఖడ్గం, మగధీర’ లాంటి చిత్రాల్లో తళుక్కున మెరిసిన కిమ్ శర్మ గుర్తుందా? 2006 తరువాత ఆమె పెద్ద తెర, చిన్న తెర ఎక్కడా కనిపించటం లేదు. అయితే, సొషల్ మీడియాలో మాత్రం ఖాళీగా లేదు. ఫాలోయర్స్ ని కూడా సైలెంట్ గా ఉండనివ్వటం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో ఇన్ స్టాంట్ గా ఇంట్రస్ట్ క్రియేట్ చేసే పోస్టులు పెడుతోంది. అందుక్కారణం, ఆమె చాలా రోజులుగా రహస్యంగా సాగిస్తోన్న రొమాన్సే! టెన్నిస్ ఛాంపియన్ లియాండర్ పేస్ తో…