Call Girl: హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో జరిగిన షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ కంపెనీ మేనేజర్ రోడ్డు పై కార్లో వెళ్తున్నాడు. ఎదురుగా ఓ అందమైన అమ్మాయి లిప్ట్ అడగడంతో ఆపేశాడు.
Gold Stolen: నగల దుకాణంలో పట్టపగలు 69 గ్రాముల నగలు చోరీకి గురైన ఘటన పుణెలో సంచలనం సృష్టించింది. కస్టమర్ గా మారిన ఓ దొంగ రూ.5 లక్షల విలువైన నగలను దోచుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Crime News: జీవితంలో తాము పడిన కష్టాలను తమ బిడ్డలు పడవద్దని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. వారిని ఉన్నత స్థాయిలో నిలిపేందుకు వారి సర్వశక్తులు ఒడ్డుతారు.
ఓపిక అంటే మహిళలే… భూదేవికి ఉన్నంత ఓపిక ఆడవాళ్లకు ఉంటుంది అని చెబుతుంటారు.. అయితే, అన్నిసార్లు ఓపికగా ఉండాలన్న రూలేమీ లేదుగా.. కొన్నిసార్లు అది కట్టులు తెచ్చుకుంటుంది.. తమ చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు.. తమ వరకు వచ్చే చిన్నా చితక విషయాలతోనూ వారు కయ్యానికి కాలుదువ్వే సందర్భాలు అనేకమే.. చిన్న చిన్న విషయాలకే మాటామాట పెరిగి సిగపట్లు పట్టుకున్న సందర్భాలు చాలానే చూస్తుంటాం.. ఈ మధ్యే ముంబైలో లోకల్ ట్రైన్‌లో సీటు విషయంలో ఇద్దరు మహిళల…
ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఙడు చంద్రశేఖర్ గురూజీ అలియాస్ చంద్రశేఖర్ అగడిని గురూజీ హత్య గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఓ ప్రెసిడెంట్ హోటల్ లో ఉన్న ఆయన్ను మంగళవారం పట్టపగలు అతి దారుణంగా హత్య చేస్తున్న సమయంలో హోటల్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. జూలై 2న తేదీన హుబ్బళిలోని ప్రెసిడెంట్ హోటల్ లో గది అద్దెకు తీసుకుని పలువురికి వాస్తు శాస్త్రం చెబుతున్నారు చంద్రశేఖర్ గురూజీ. బుధవారం హోటల్ రూమ్ ఖాళీ…