Home
Cctv
Cctv News
-
Shocking VIDEO: ఏమరపాటుగా కారు పార్కింగ్.. క్షణాల్లో ఏం జరిగిందంటే..!
ఓ మహిళా డ్రైవర్ ఏమరపాటుగా కారు పార్కింగ్ చేస్తుండగా ఊహించని రీతిలో విపత్తు ఎదురైంది. చూస్తుండగానే 30 మీటర్ల గుంటలో పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. -
Viral Video: డ్రైవర్ లేకుండా ఉన్నట్లుండి స్టార్ట్ అయిన బస్సు.. పెట్రోల్ పంపు కార్మికుడు మృతి
Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఘంటా ఘర్ రోడ్‌లోని పెట్రోల్ పంపు వద్ద ఆపిన బస్సు అకస్మాత్తుగా డ్రైవర్ లేకుండా కదిలింది. -
UP: ఘోరం.. బ్యాంక్ డ్యూటీలో ఉండగా గుండెపోటు.. సీట్లోనే కుప్పకూలిన మేనేజర్
మృత్యువు ఎప్పుడు.. ఎలా.. ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఈ మధ్య జరుగుతున్న మరణాలు అంతు చిక్కడం లేదు. ఒకప్పుడు గుండెపోటు అంటే.. వయసు పైబడిన వారికి వచ్చేవి. -
UttaraKhand : రైలు – పట్టాల మధ్య ఇరుక్కున్న ప్రయాణికులు ప్రాణాలకు తెగించి కాపాడిన లేడి కానిస్టేబుల్
UttaraKhand : ఉత్తరాఖండ్‌లోని రూర్కీకి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ జీఆర్పీ మహిళా కానిస్టేబుల్ రైలు నుండి పడిపోయిన ప్రయాణికుడి ప్రాణాలను రక్షించడం కనిపిస్తుంది. -
Road Accdient: బోడుప్పల్లో రోడ్డు ప్రమాదం.. సీసీటీవీలో ఘటన దృశ్యాలు రికార్డ్
హైదరాబాద్ మేడిపల్లి పరిధి బోడుప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాల్ అనే బీటెక్ స్టూడెంట్ దుర్మరణం చెందాడు. విద్యార్థి బైక్ పై వెళ్తుండగా.. అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో విద్యార్థి విశాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి కారు ఢీకొన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. -
Kidnap: మధ్యప్రదేశ్‌లో దారుణం.. అందరూ చూస్తుండగానే యువతి కిడ్నాప్
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ బాలికను బహిరంగంగా కిడ్నాప్ చేశారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఉదయం 9.30 గంటలకు ఝాన్సీ రోడ్డులోని బస్టాండ్‌లో ఒక అమ్మాయి తన కుటుంబంతో సహా దిగింది. అయితే ఆ సమయంలో.. తన తమ్ముడిని టాయిలెట్‌కు తీసుకెళ్దామని సమీపంలోని పెట్రోల్ పంపు వద్దకు వెళ్లింది. ఇంతలోనే బైక్‌పై అక్కడికి వచ్చిన ఇద్దరు అగంతకులు.. బలవంతంగా యువతిని బైక్‌పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు. -
Bhopal: ఓ ప్రైవేట్ యూనివర్శిటీ ప్రాంగణంలోకి ప్రవేశించిన పులి.. సీసీటీవీలో రికార్డు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్శిటీ ప్రాంగణంలోకి పులి ప్రవేశించింది. అందుకు సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో విషయం బయటపడింది. -
UK: తాగుబోతు మహిళపై భారతీయ విద్యార్థి అత్యాచారం.. సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్
UK: బ్రిటన్ నుంచి షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ భారతీయ విద్యార్థి మద్యం మత్తులో ఉన్న మహిళను తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. -
Wedding Ceremony : పెళ్లికి వచ్చి.. పెట్టింది తిన్నారు.. వచ్చిన కట్నాలతో ఉడాయించారు
Wedding Ceremony : వైభవంగా పెళ్లి జరుగుతోంది.. వచ్చిన అతిథులంతా హడావుడిగా ఉన్నారు. కుటుంబ సభ్యులంతా ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. -
Car Attack: సినిమా స్టైల్ ఎటాక్.. కారుతో గుద్ది కత్తితో కసితీరా పొడిచి
Car Attack: కొన్ని నేరాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. అంతేకాకుండా సినీ దర్శకుల ఊహకు అందని నేరాలు కూడా ఉన్నాయి. సినిమాలో సీన్ చూసి కొన్ని నేరాలు చేస్తారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!