Woman Drinker : దేంట్లో మేం తక్కువ.. తాగుతాం.. తాళాలు పగలకొడతాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Drinker : మహిళలు మేం తక్కువకాదంటూ పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ ప్రస్తుతం దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు ఎక్కువ సందర్భాల్లో తాగుడుకు బానిసైన పురుషులే మందు కోసం ఎంతకైనా దిగజారుతారని అనుకున్నాం. ఈ క్రమంలో చాలా సందర్భాల్లో పురుషులే రాత్రి సమయాల్లో లిక్కర్ షాపులను షటర్లను ధ్వంసం చేసి దొంగతనానికి పాల్పడిన ఘటనలు చాలానే చూశాం. కానీ, ఇక్కడ ఓ మహిళ వైన్స్ షాపులో దొంగతనానికి ప్రయత్నించింది. తాను దొంగతనానికి యత్నిస్తుండగా సీసీటీవీలో రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో రాత్రివేళ ఓ మహిళ దొంగతనానికి పాల్పడింది. లిక్కర్ కోసం ఏకంగా వైన్ షాపునే టార్గెట్ చేసిన మహిళ తాళం వేసి ఉన్న షటర్‌ను పగులగొట్టేందుకు గునపంతో తీవ్రంగా ప్రయత్నించింది. పెద్ద రాడుతో లిక్కర్ షాపు వద్దకు వచ్చిన సదరు మహిళ.. తాళం పగులగొట్టేందుకు బాగా శ్రమించింది. షాపు తాళం ఎంతకు పగలకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైంది. ఈ క్రమంలో అటుగా వస్తున్న పోలీసు పెట్రోలింగ్ వాహనం సౌండ్ విని అక్కడి నుంచి పారిపోయింది. ఇదంతా షాపు బయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
उन्नाव में लड़कियों के हौसले बुलंद : CCTV कैमरे में कैद हुई घटना, लड़कियों ने ज्वेलरी शॉप का ताला तोड़ा वीडिओ हुआ वायरल….#viralvideo #SocialMedia #Unnao #ViralVideos #Viral #UPPolice @unnaopolice pic.twitter.com/vsEUDPEh0E
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
— Nedrick News (@nedricknews) December 3, 2022
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!