KA Paul: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేరు తెలియని వారుండరు.. ఆఫీసర్‌గానే కాదు.. ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున విశాఖ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు.. అయితే, మరోసారి అక్కడి నుంచే పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.. ఈ సారి ఏ పార్టీ అనేది ఇప్పటి వరకు తేలలేదు.. కానీ, స్టీల్ ప్లాంట్ లాంటి ఇష్యూను తీసుకుని ఫైట్ చేస్తున్నారు.. అయితే, జేడీ…
CBI Ex JD Lakshmi Narayana: దేశవ్యాప్తంగా కలకలం రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది.. ఓ వైపు సీబీఐ.. మరో వైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ఈ కేసులో దూకుడు పెంచింది.. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా మరికొంతమంది నిందితులను అరెస్ట్ చేసింది ఈడీ.. ఇక, ఇవాళ ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కవితను ప్రశ్నిస్తోంది.. ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌లో ఈడీ విచారణ సాగుతోంది.…
గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన తరఫున బరిలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ.. ఓటమిపాలయ్యారు.. ఆ తర్వాత కొంతకాలం.. రాజకీయాల్లో యాక్టివ్‌గా కనిపించినా.. ఆ తర్వాత దూరం అయ్యారు.. అయితే, మరోసారి ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నట్టు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.. విశాఖ నుంచే మరోసారి పార్లమెంట్‌కు పోటీ చేస్తానని ఆయన మీడియా చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు.. మన వ్యవస్థలో స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం కూడా ఉందని…