ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మంది క్యాథలిక్‌లకు అత్యున్నత మతాధికారిగా సేవలు అందించబోయే తదుపరి పోప్‌ను ప్రకటించారు. కాథలిక్ చర్చి కార్డినల్స్ తదుపరి పోప్‌ను ఎన్నుకున్నారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో సీనియర్ కార్డినల్స్ అమెరికాకు చెందిన రాబర్ట్ ప్రీవోస్ట్ కాథలిక్ చర్చికి కొత్త పోప్ అని ప్రకటిచారు. ప్రీవోస్ట్ ను పోప్ లియో XIV(లియో-14)గా పిలుస్తారు. రాబర్ట్ ప్రీవోస్ట్ మొదటి అమెరికన్ పోప్. ఆచారం ప్రకారం.. సిస్టీన్ చాపెల్ చిమ్నీ నుంచి తెల్లటి పొగ వచ్చిన దాదాపు 70…
వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చిలో ప్రజల సందర్శనార్థం ఎత్తుగా ఉండే కాటాఫల్క్ ప్రదేశంలో పోప్ ఫ్రాన్సిస్ పార్థవదేహాన్ని ఉంచుతారు. ఆయనను చివరి చూపు చూడాలనుకునే వారు.. పోప్ పార్దీవదేహాన్ని శవపేటికలోనే చూసేందుకు అవకాశం కల్పించారు.
Rahul Gandhi: వక్ఫ్ సవరణ బిల్లు-2025ని పార్లమెంట్ ఆమోదించింది. అయితే, ఆమోదం పొందినప్పటికీ దీనిపై రచ్చ ఆగడం లేదు. కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి పార్టీల నేతలు వక్ఫ్ బిల్లును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. వక్ఫ్ తర్వాత ఆర్ఎస్ఎస్ కాథలిక్ చర్చిలను, క్రైస్తవ సమాజాన్ని టార్గెట్ చేయబోతోందని హెచ్చరించారు.
Spain: స్పెయిన్‌లోని రోమన్ క్యాథలిక్ చర్చికి సంబంధించి చాలా దిగ్భ్రాంతికర ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ రెండు లక్షలకు పైగా మైనర్ బాలికలు లైంగిక దాడికి గురవుతున్నారు.
Catholic Church : పోర్చుగీస్‌లోని క్యాథలిక్ చర్చిలో దాదాపు 5వేల మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా నిపుణుల కమిటీలో నిర్ధారణ అయింది. క్రైస్తవ మతపెద్దలే చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నిర్ధారణ అయ్యింది.