ఇటీవలి కాలంలో ప్రతిఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి కాకుండా పండ్లు, డ్రై ఫ్రూట్స్, పోషకాహార పదార్థాలను డైట్ లో చేర్చుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. డ్రై ఫ్రూట్స్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో సహా అనేక పోషకాలకు మూలం. అవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శక్తిని ఇస్తాయి, బరువు తగ్గడంలో సహాయపడతాయి. డ్రై ఫ్రూట్స్‌లో…
ప్రతి సీజన్లో వ్యాధులు వస్తూనే ఉంటాయి.. మారిన కాలానికి తగ్గట్లు ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఈ మధ్య ఎక్కువగా జనాలు ఆరోగ్యం పై దృష్టి పెడుతున్నారు. ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా మేలు చేస్తాయి.. అందుకే వీటిని ఏదోక రూపంలో తీసుకుంటారు.. ఈరోజు మనం తేనెలో జీడిపప్పులను వేసుకొని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. జీడిపప్పును మనలో చాలా మంది వేగించుకొని లేదా పంచదార లేదా…
Cashew Rs.30 Per KG: సాధారణంగా జీడిపప్పు రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన గుండె, బలమైన నరాల ,కండరాల పనితీరు దీనిని తినడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు.
తిరుమల లడ్డూ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ లో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లడ్డూ ప్రసాదాల తయ్యారికి వినియోగించే పదార్దాల నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వైవీ సుబ్బారెడ్డి. నాణ్యత లేని జీడి పప్పు సరఫరా చేసిన టెండర్ ని రద్దు చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఏలకుల నాణ్యత పరిశీలనకు ల్యాబ్ కి పంపాలని సూచించారు. ఆవు నెయ్యి నాణ్యత పై కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన…