Viral : కారు డ్రైవింగ్ రాకపోతే ఇంట్లో బజ్జో తల్లి.. అంతేగానీ రోడ్డుపై జనాల ప్రాణం తీయకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral : సోషల్ మీడియాలో చాలామంది అమ్మాయిల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొంతమంది అమ్మాయిలు బైక్‌లు నడుపుతూ స్టంట్స్ చేస్తారు, మరికొందరు అమ్మాయిలు కార్లు నడుపుతూ స్టంట్స్ చేస్తారు. అమ్మాయిల తప్పుడు ప్రవర్తన వల్ల ఇతరులు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో చాలా సార్లు వీడియోల ద్వారా చూసి ఉన్నాం. అలాంటి పని చేసిన ఒక అమ్మాయి ప్రస్తుతం వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. ఈ వీడియో కొత్తది. ఆ అమ్మాయిని చాలా మంది ట్రోల్ చేశారు. చాలా మంది ఆగ్రహంతో కామెంట్స్ చేస్తున్నారు.
Read Also:Twitter CEO: ట్విటర్‌కు ఎలాన్ మస్క్ గుడ్‌బై.. కొత్త సీఈవో ఎవరో తెలుసా?
Also Read
- Credit Card Rule Changes: ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రూల్స్ మారుతున్నాయ్.. కొత్త ఛార్జీలు వస్తున్నాయి..!
- AP Panchayat Elections: రామాలయ నిర్మాణం కోసం గ్రామస్తుల వినూత్న నిర్ణయం.! సర్పంచ్ పదవి వేలం..
- Hyderabad: డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కుకున్న రిటైర్డ్ రక్షణ శాఖ అధికారి.. రూ. 72.30 లక్షలు స్వాహా..
- Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు..? విశాఖ–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం..!
వైరల్ అవుతున్న వీడియోలో ఒక అమ్మాయి కారు నడుపుతోంది. ఆ అమ్మాయి అక్కడ పార్కింగ్ స్థలంలో నిలబెట్టిన బైక్ పైకి తన కారును ఎక్కించింది. అమ్మాయి కారును పార్క్ చేస్తున్నప్పుడు ఇది జరిగింది. ఆ సమయంలో అక్కడున్న జనం ఇదంతా చూశారు. ఆ అమ్మాయి తప్పిదమేనని అందరూ ఆ అమ్మాయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసినా ఆ అమ్మాయి ముఖంలో ఎలాంటి బాధ కనిపించదు. విశేషమేమిటంటే.. తను చేసిన తప్పుకు ఆమె ఏమీ ఫీల్ కాకపోవడం.
Read Also:Prabhas: రెబల్ స్టార్ కోసం రంగంలోకి దిగిన కాంతార స్టార్…
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో కాన్పూర్‌కి చెందినది. అక్కడ పార్క్ చేసిన బైక్‌పై ఓ అమ్మాయి తన కారు ఎక్కింది. ఆ అమ్మాయి వల్ల కారు పాడైపోయిన వ్యక్తులు పరిహారం కోరుతున్నారు. @ItsRDil అనే ఖాతా ద్వారా ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 97 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో చూసిన వారంతా కామెంట్లు చేస్తున్నారు.
Sirf google map route follow nahi karna hota aage pichhe gaadiyaan bhi dekhni hoti hai #Kanpur pic.twitter.com/Lx4L2OUhdM
— Dilip Rangwani (@ItsRDil) May 10, 2023
తాజావార్తలు
-
Credit Card Rule Changes: ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రూల్స్ మారుతున్నాయ్.. కొత్త ఛార్జీలు వస్తున్నాయి..!
-
Keerthy Suresh: వెరీ టఫ్ కాంపిటీషన్.. మరోసారి రిస్క్ చేస్తోన్న ‘మహానటి’!
-
Dhurandhar 2 vs Ramayan: ‘ధురంధర్ 2’ వర్సెస్ ‘రామాయణ’.. రెండో శుక్రవారం కలెక్షన్లలో టాప్ మూవీ ఏదంటే?
-
AP Panchayat Elections: రామాలయ నిర్మాణం కోసం గ్రామస్తుల వినూత్న నిర్ణయం.! సర్పంచ్ పదవి వేలం..
-
IPL 2027-KKR: వాటా విక్రయించనున్న మెహతా గ్రూప్.. కేకేఆర్‌పై ఆసక్తి చూపుతున్న కంపెనీ ఏదంటే!
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!