భారతదేశంలోని ప్రముఖ ఆటోమేకర్లలో ఒకటైన టాటా మోటార్స్, మల్టీ సెగ్మెంట్స్ లో వాహనాలను విక్రయిస్తోంది. కంపెనీ ఇటీవల టాటా సియెర్రాను విడుదల చేసింది. ఇప్పుడు టాటా సఫారీ, టాటా హారియర్ పెట్రోల్-ఇంజిన్ వేరియంట్లను విడుదల చేయడానికి రెడీ అవుతోంది. ఈ SUVలు పెట్రోల్ ఇంజిన్‌లతో రానున్నాయి. తయారీదారు నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేనప్పటికీ, టాటా సఫారీ, హారియర్ పెట్రోల్ వెర్షన్లలో సియెర్రా మాదిరిగానే పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తుందని భావిస్తున్నారు. Also Read:Star Hero : సొంత…
Nissan Magnite CNG: పర్యావరణానికి మేలు చేసే ఆలోచనలో భాగంగా వినియోగదారులకు మరింత ఆప్షన్లను అందించాలనే ఉద్దేశంతో నిస్సాన్ మోటార్ ఇండియా మాగ్నైట్ కోసం సీఎన్జీ రెట్రోఫిట్మెంట్ కిట్‌ను ప్రవేశపెట్టింది. దీనిని వినియోగదారులు రూ. 74,999కి పొందవచ్చు. ఈ సీఎన్జీ కిట్‌ను మోటోజెన్ అనే ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ అభివృద్ధి చేసింది. ఇది 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీతో వస్తుంది. సురక్షితంగా అమలు చేయడానికీ, స్థానిక నిబంధనల ప్రకారం ఫిట్మెంట్‌ను ప్రభుత్వ…
Tata Altroz 2025: టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో తన ప్రతిష్టాత్మక మోడల్ అయిన టాటా అల్ట్రోస్‌ను 2025 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదల చేయబోతుంది. మే 22న మార్కెట్లోకి రానున్న ఈ కొత్త వెర్షన్‌కి 2020లో వచ్చిన తర్వాత ఇదే మొదటి పెద్ద అప్డేట్. కొత్త డిజైన్, ఫీచర్లు, ఇంటీరియర్ లేఅవుట్‌లో కీలక మార్పులు చేపట్టారు. టాటా మోటార్స్ డిజైన్ తత్వానికి అనుగుణంగా ఈ మార్పులు జరిగాయి. టాటా అల్ట్రోస్ మోడల్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న…