Captain Miller Trailer: నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 25న తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సంక్రాంతికి జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ అందుకుంది.
Captain Miller Telugu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌నటించిన తాజా సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో యాక్షన్–థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న ప్రపంచవాప్తంగా గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ జనవరి 25న ఏపీ, తెలంగాణలో విడుదల కానుంది. ఈ చిత్రంను తెలుగులో సురేశ్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ విడుదల చేస్తున్నాయి. కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్‌ను ఈరోజు…
ఈ జనరేషన్ టాప్ స్టార్ హీరోస్ లో బెస్ట్ యాక్టర్ ఎవరు అనే ప్రశ్న వేసి కొన్ని అషన్స్ ఇస్తే అందులో ధనుష్ కచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. ఇండియాస్ బెస్ట్ యాక్టర్ గా పేరు మాత్రమే కాదు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్స్ ని కూడా గెలుచుకున్నాడు ధనుష్. సరైన పాత్ర ఇస్తే అద్భుతాలు చేయగలను అని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ చేసాడు ధనుష్. డైరెక్టర్ లో సత్తా ఉండాలి, దమ్ముండే కథ…
ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ధనుష్. బెస్ట్ యాక్టర్ గా రెండు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న ధనుష్ ఇప్పటివరకు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేసాడు. ఈసారి మాత్రం అన్ని ఇండస్ట్రీలకి కలిపి ఒకటే సినిమా, పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు ధనుష్. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి ధనుష్… రాకీ, ఇరుద్దు సుట్రు లాంటి…