Shampoo: మనలో దాదాపు అందరము తలస్నానం చేయడానికి షాంపూలు వాడుతూనే ఉంటాము. అయితే షాంపూ నురుగు కారణంగా క్యాన్సర్ వస్తుందా? అంటే అవుననే సైంటిస్ట్ లు సమాధానం చెప్తున్నారు. వీటిలో ఉండే కొన్ని కలుషితాల కారణంగా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. అదేంటో ఇవాళ మనం తెలుసుకుందాం. షాంపూల్లో సోడియం లౌరిల్ సల్ఫేట్, సోడియం లవరిల్ ఈథర్ సల్ఫేట్ ని క్లెన్సింగ్ ఏజెంట్స్ గా ఉపయోగిస్తారు. KTR : చోటే భాయ్‌కి చీమ కూడా…
వేసవి సీజన్ వస్తోందంటే చాలు మామిడి పండ్ల కోసం ఎదురు చూసే వారెందరో. అందుకే మామిడి పండ్లను సమ్మర్ స్పెషల్ గా అభివర్ణిస్తారు. అంతేకాదు మామిడి పండ్లకే రారాజుగా కీర్తికెక్కింది. పిందె నుంచి పండు వరకూ మామిడి రుచే వేరు. బంగారు రంగులో, నోరూరించే తీపితో ఎండాకాలానికే ప్రత్యేకంగా నిలిచే పండు మామిడి. చిన్నా, పెద్దా తేడా లేకుండా మధుర ఫలం రుచి చూసేందుకు అందరూ ఆసక్తి చూపుతారు.
Vitamin E Capsules: విటమిన్ E ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది మొత్తం ఆరోగ్యం తోడ్పడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సాధారణంగా వివిధ ఆహారాలలో కనిపిస్తుంది. కానీ., చాలా మంది ప్రజలు తమ ఆహారాన్ని విటమిన్ E క్యాప్సూల్స్ తో భర్తీ చేయడానికి కూడా ఎంచుకుంటారు. ఇకపోతే విటమిన్ ఇ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాల గురించి చర్చిస్తాము. విటమిన్ E క్యాప్సూల్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: యాంటీఆక్సిడెంట్ లక్షణాలు:…
Vegetable oils: వంట కోసం ఉపయోగించే వెజిటెబుల్ ఆయిల్స్‌ని పదేపదే వేడి చేయడం వల్ల ఆరోగ్యం తీవ్ర ప్రభావం ఉంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) వెల్లడించింది.
Shocking Study: ఇండియాలో ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా భారత్ ఉంది. ప్రస్తుతం ప్రతీ కుటుంబం కూడా ఒక కారు ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తోంది.
ఆరోజుల్లో కట్టెల పోయి మీద వంటలను వండుకొనేవారు.. కానీ ఇప్పుడు అదే విధంగా బొగ్గుల మీద కాల్చుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇప్పుడు ఇలా వంట చేసి తినడం ఓ ట్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా మట్టి పాత్రల్లో తినడం మరింత ట్రెండ్‌గా ఉందని చెప్పొచ్చు. మట్టికుండల్లో తినడం వరకు ఓకే .. కానీ బొగ్గుల మీద కాల్చుకొని తినడం వల్ల ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.. బొగ్గుల మీద కాల్చుకొనే…