Tattoos on Body: ఒంటిపై టాటూ వేసుకుంటే యమ డేంజర్..?
- పచ్చబొట్టు వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం వుందని చర్చలు..
- టాటూ వేయించుకున్న కొన్ని వారాల వ్యవధిలోనే చర్మంలోని రోగనిరోధక కణాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tattoos on Body: ఈ రోజుల్లో యువతకు టాటూలు వేసుకోవడం పెద్ద ఫ్యాషన్‌గా మారింది. ఒకరినొకరు చూసుకుంటూ ఇష్టం వచ్చిన చోట టాటూలు వేయించుకుంటున్నారు. అయితే ఇది ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. ఆధునిక కాలంలో యువత కూడా టాటూలు వేసుకుని కనిపిస్తున్నారు. పచ్చబొట్టు వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం వుందని చర్చలు జరుగుతున్నాయి. పచ్చబొట్లు క్యాన్సర్ వంటి జీవితాన్ని మార్చే వ్యాధులకు కారణమవుతాయని వాదిస్తున్నా, వాస్తవాలు గమనించాల్సి ఉంది. చర్మ క్యాన్సర్, రక్త క్యాన్సర్లు మొదలైన వివిధ క్యాన్సర్లకు టాటూలు ప్రమాద కారకంగా ముడిపడి ఉన్నాయి. 2024లో ప్రచురించబడిన స్వీడిష్ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ నుండి 11,905 మంది పాల్గొనేవారి జనాభా-ఆధారిత అధ్యయనం పచ్చబొట్లు ఉన్నవారిలో లింఫోమా సంభవం 21% పెరిగిందని వెల్లడించింది. టాటూ ఎక్స్‌పోజర్‌తో సంబంధం ఉన్న లింఫోమా రకం ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది.
లింఫోమా అనేది శోషరస వ్యవస్థలో మొదలయ్యే ఒక రకమైన క్యాన్సర్. టాటూ వేయించుకున్న కొన్ని వారాల వ్యవధిలోనే చర్మంలోని రోగనిరోధక కణాలు టాటూ ఇంక్‌లోని రసాయనాలకు ప్రతిస్పందిస్తాయి. సిరా శరీర కణాల్లోకి వెళ్లి వాపుకు దారితీస్తుందని కొందరు వైద్య నిపుణలు వెల్లడించారు. ఈ సిరాల్లో కొన్ని లోహాలు ఉన్నట్లు వెల్లడైనట్లు గుర్తించారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ద్వారా టాటూ ఇంక్‌లోని కొన్ని రసాయనాలను క్యాన్సర్ కారకాలుగా వర్గీకరించినట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. ఏదీ ఏమైనా కొందరు టాటూ వేయించుకుంటే క్యాన్సర్ కు దారిస్తుంది అంటుంటే మరి కొందరు లేదని పేర్కొన్నారు. ఏదైమన టాటూలు వేయించుకోవడం ఎప్పటికైనా రిస్కే అనేది మాత్రం అక్షర సత్యం. అందుకే యువత టాటూలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు కోరుతున్నారు.
Income Tax: ఆడిట్ నివేదికను దాఖలు చేయడానికి తేదీని పొడిగించిన ఆదాయపు పన్ను శాఖ!
Also Read
- Dandruff: డాండ్రఫ్ మళ్లీ మళ్లీ వస్తోందా? మీ తప్పు కాకపోవచ్చు.. కారణం ఇదే!
- Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే 'క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్' సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
- Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
- Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!