పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రధారులుగా సూర్యదేవర నాగవంశీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాను రీమేక్ చేస్తున్నారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనా సహకారం అందిస్తున్నారు. నిజానికి ఈ నెల మొదటి వారంలోనే మూవీ తాజా షెడ్యూల్ మొదలు కావాల్సి ఉంది. కానీ రెండు వారాలు వాయిదా పడింది. దాంతో కెమెరామేన్ ప్రసాద్ మూరెళ్ళ అర్థాంతరంగా ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం వల్లే లేటెస్ట్ షెడ్యూల్ అనుకున్న సమయానికి…