Home
Business Special Videos
Business Special Videos News
-
Stock Market Fundamentals: స్టాక్స్‌ని ఏ స్థాయిలో కొనాలనేది వంద డాలర్ల ప్రశ్న. దానికి జవాబే ఈ విశ్లేషణ
Stock Market Fundamental Analysis: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ముఖ్యంగా రెండు ఉన్నాయని, అవి.. 1. క్వాలిటేటివ్ 2. క్వాంటిటేటివ్ అని గత వారం చెప్పుకున్నాం. ఈ వారం టెక్నికల్ అనాలసిస్ గురించి తెలుసుకుందాం. టెక్నికల్ అనాలసిస్ అంటే చాలా కష్టంగా ఉంటుందేమోననే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. వాటిని ఇవాళ నివృత్తి చేసుకుందాం. -
Special Story on Ambani’s Solid Legacy: కొనసాగుతున్న ధీరుభాయ్ అంబానీ దీటైన వారసత్వం
Special Story on Ambani's Solid Legacy: మన దేశంలో అంబానీ పేరు తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. అలాగే.. ప్రపంచవ్యాప్తంగా సైతం ఇది సుపరిచితమే. ఈ బ్రాండ్ నేమ్ రీసెంట్గా మరోసారి వరల్డ్‌వైడ్‌గా వార్తల్లో నిలిచింది. ఇండియాలోని అతిపెద్ద టెలికం సంస్థ రిలయెన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రపంచంలోని 100 మంది ఎమర్జింగ్ లీడర్లలో ఒకరిగా నిలిచిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఒన్ అండ్ ఓన్లీ ఇండియన్… -
Telio EV CEO Amit Singh: ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోనే లీడింగ్‌లో నిలుస్తాం
Telio EV CEO Amit Singh: విద్యుత్ వాహనాల ఛార్జింగ్ సర్వీసుల విషయంలో తమ సంస్థ భవిష్యత్తులో ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లీడింగ్‌లో ఉంటుందని ‘టెలియొ ఈవీ’ సీఈఓ అమిత్ సింగ్ తెలిపారు. ఈవీ సెగ్మెంట్లో మరింత మంచి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈవీలు ఎక్కువ ఉంటే ఛార్జింగ్ స్టేషన్లు లేవని, ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కువ ఉంటే వాటికి తగ్గ వాహనాలు లేవని చెప్పారు. -
Top Five Gaming Companies in the World: ‘ఆటాడుకుందాం.. రా’ అంటున్న టాప్ ఫైవ్ గేమింగ్ కంపెనీలు
Top Five Gaming Companies in the World: ‘గేమింగ్ కంపెనీకి ఒక ఉదాహరణ చెప్పు’ అనే ప్రశ్నకు సమాధానం తెలియనివాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటిది.. ఇక ప్రపంచంలోని టాప్-5 గేమింగ్ కంపెనీల గురించి ఎంత మందికి తెలుస్తుంది?. అందుకే ప్రతిఒక్కరిలో ఇలాంటి స్టాండర్డ్, జనరల్ నాలెడ్జ్‌ని పెంపొందించేందుకు ‘ఎన్-బిజినెస్’ ఒక యూట్యూబ్ షార్ట్‌ని రూపొందించింది. అందులో ప్రపంచంలోని అతిపెద్ద గేమింగ్ కంపెనీల వివరాలను పొందుపరిచింది. -
Stock Market Analysis: ప్రస్తుతం క్రాస్ రోడ్స్‌లో ఉన్న స్టాక్ మార్కెట్లు ‘పండగ’ చేసుకోనున్నాయా?
Stock Market Analysis: ఇండియా మరియు గ్లోబల్ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం క్రాస్ రోడ్స్‌లో ఉన్నాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఇండియన్ స్టాక్ మార్కె్ట్లు నిన్న అనూహ్యంగా భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. కానీ.. రాబోయేది పండగ సీజన్ కాబట్టి ఎఫ్ఎంసీజీ లాంటి రంగాల్లోని కంపెనీల స్టాక్స్ రాణించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రొడక్టుల కొనుగోళ్లు పెరగటం వల్ల ఆయా సంస్థలకు లాభాలు వస్తాయి. -
Stock Market Fundamentals: స్టాక్ మార్కెట్లలో డబ్బు పోగొట్టుకోకుండా ఉండటానికి నేర్చుకోవాల్సిన ఫండమెంటల్స్
Stock Market Fundamentals: స్టాక్ మార్కెట్లలో డబ్బును పోగొట్టుకోకుండా ఉండాలంటే ముఖ్యంగా రెండు సబ్జెక్టులను స్టడీ చేయాలి. 1. ఫండమెంటల్ అనాలసిస్. 2. టెక్నికల్ అనాలసిస్. ఫండమెంటల్ అనాలసిస్‌లో ఈఐసీ అప్రోచ్ ప్రధానమైంది. ఈ అంటే ఎకానమిక్, ఐ అంటే ఇండస్ట్రీ, సీ అంటే కంపెనీ. ఎకానమీ విషయానికి వస్తే ప్రతి దేశాన్ని ఒక ఎకానమీగా భావించాలి. అయితే.. ముందుగా ఆ ఎకానమీ గ్రోయింగ్/రిసెషన్/సంప్/రికవరీ ఎకానమీల్లో దేని కిందికి వస్తుందో చూడాలి. -
Special Story on Startups in India: మన దేశంలో స్టార్టప్‌లు వేల సంఖ్యలో స్టార్ట్ అవుతున్నాయి. కానీ..
Special Story on Startups in India: ఏదైనా ఒక కొత్త ఉత్పత్తిని లేదా సర్వీసును ప్రారంభించాలనుకునే ముందు దానికి మార్కెట్లో డిమాండ్ ఎలా ఉందో చూసి నిర్ణయం తీసుకుంటారు. స్టార్టప్ అనేది ఎప్పుడూ అధిక వ్యయం, అల్ప ఆదాయంతో మొదలవుతుంది. అందువల్ల దీనికి ఫండింగ్ అవసరం. స్టార్టప్ ఎదుగుతున్న క్రమంలో ఒక మిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ వ్యాల్యుయేషన్ పొందినప్పుడు దాన్ని మినీకార్న్ అంటారు. యూనికార్న్ అయ్యే ముందు సూనికార్న్గా పేర్కొంటారు. -
Stock Market Introduction: స్టాక్ మార్కెట్ అంటే ఏంటి?. ఇది సీరియస్ బిజినెసా (లేక) జూదమా?
Stock Market Introduction: స్టాక్ మార్కెట్ అంటే ఏంటి?. ఈ ప్రశ్నకు చాలా మంది సరైన సమాధానం చెప్పలేకపోవచ్చు. న్యూస్ పేపర్లు చదవటం ద్వారానో, టీవీల్లో వాణిజ్య వార్తలు వినటం ద్వారానో కొద్దో గొప్పో అవగాహన పొందుతారు గానీ పూర్తిగా వివరించలేరు. అందుకే.. స్టాక్ మార్కెట్ అంటే డబ్బులు పోగొట్టుకునే ఒక జూదం లాంటిది అనే అపోహలు ప్రజల్లో ఉన్నాయి. కానీ ఆ అభిప్రాయం సరికాదు. అయితే.. సరైన నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే… -
How To Build Portfolio: స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో పోర్ట్‌ఫోలియోను బిల్డ్ చేసుకోవటం ఎలా?
How To Build Portfolio: సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(ఎస్ఐపీ-సిప్) అంటే ఏంటి? ఇది ఎందుకు చేసుకోవాలి?. అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటంతోపాటు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పొందటానికి సిప్ అనేది ఎలా బెస్ట్ ఆప్షన్ అవుతుందో ప్రసాద్ దాసరి గతవారం 'ఎన్-బిజినెస్ ఫిన్ టాక్'లో వివరించారు. దానికి కొనసాగింపుగా ఈ వారం.. స్టాక్స్‌లో
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!