Top Five Gaming Companies in the World: ‘గేమింగ్ కంపెనీకి ఒక ఉదాహరణ చెప్పు’ అనే ప్రశ్నకు సమాధానం తెలియనివాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటిది.. ఇక ప్రపంచంలోని టాప్-5 గేమింగ్ కంపెనీల గురించి ఎంత మందికి తెలుస్తుంది?. అందుకే ప్రతిఒక్కరిలో ఇలాంటి స్టాండర్డ్, జనరల్ నాలెడ్జ్‌ని పెంపొందించేందుకు ‘ఎన్-బిజినెస్’ ఒక యూట్యూబ్ షార్ట్‌ని రూపొందించింది. అందులో ప్రపంచంలోని అతిపెద్ద గేమింగ్ కంపెనీల వివరాలను పొందుపరిచింది. ఏ సంస్థ ఏ ఆటకు ప్రసిద్ధి? ఆయా సంస్థలను ఎప్పుడు స్థాపించారు?, దానికి హెడ్ ఎవరు?, దాని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది?, ప్రాఫిటబుల్ రెవెన్యూ, యాన్యువల్ రెవెన్యూ ఎంతెంత? అనే వివరాలను ఈ షార్ట్‌లో పొందుపరిచింది. ఇంత విలువైన సమాచారాన్ని వ్యూవర్స్ ఎక్కడెక్కడో వెతుక్కోకుండా ఒకే చోట పొందగలగటం ఈ యూట్యూబ్ షార్ట్ విశేషం. మరెందుకు ఆలస్యం? చూసేయండి. ఆ లింక్.. కిందే ఉంది. గమనించగలరు.