Home
Business News Telugu
Business News Telugu News
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
Stock Markets Crash: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. వారం స్టార్ట్ అయిన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆసియా దేశాల మార్కెట్లలో ఇన్వెస్టర్లకు భారీ షాక్ తగిలింది. జపాన్ నుంచి దక్షిణ కొరియా, పాకిస్థాన్ వరకు ప్రధాన సూచీలన్నీ నిలువునా కుప్పకూలాయి. అయితే ఈ దారుణ పరిస్థితుల్లో భారతీయ మదుపరులకు మాత్రం అనూహ్య ఊరట లభించింది. సోమవారం గణేష్ చతుర్థి సందర్భంగా భారత స్టాక్ మార్కెట్లు మూతపడటంతో దేశీయ మార్కెట్లను ముంచెత్తాల్సిన… -
OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న ‘ఓలా ఎలక్ట్రిక్’..
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. సర్వీస్ లోపాలు, విడిభాగాల కొరత కారణంగా గత కొన్ని నెలలుగా కొత్త వాహనాల విడుదలను తాత్కాలికంగా నిలిపివేసిన ఓలా, ఈ ఏడాది నుంచి మళ్లీ సరికొత్త ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మంగళవారం జరిగిన కంపెనీ ఆర్థిక ఫలితాల సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఈ విషయాలను అధికారికంగా వెల్లడించారు. గతంలో ఓలా స్కూటర్ల సర్వీసింగ్‌లో విపరీతమైన ఆలస్యం జరగడంపై… -
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్‌లో అత్యధిక పెట్రోల్ ధర!
Hyderabad Petrol Price: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన ధరల మోత మోగింది. చమురు విక్రయ సంస్థలు (OMCs) పెంచిన ధరల కారణంగా మే 15న దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగాయి. తాజా పెంపుతో దేశంలోని ప్రముఖ నగరాలన్నింటికంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనే పెట్రోల్ ధర అత్యధికంగా ఉన్నాయి. -
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
Indian Rupee Hits Record Low: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతుండటం, విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడంతో (outflows), గురువారం భారత రూపాయి విలువ మునుపెన్నడూ లేనంతగా జీవితకాల కనిష్టానికి పడిపోయింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 0.1% తగ్గి 95.8525 వద్దకు చేరుకుంది. అంతకుముందు సెషన్లో నమోదైన 95.7950 కనిష్ట స్థాయి రికార్డును ఇది అధిగమించింది. -
Cigarette Price Hike: సిగరెట్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. మే నెలలో పెరగనున్న సిగరెట్ ధరలు?
Cigarette Price Hike: సిగరెట్ లవర్‌కు భారీ షాక్ తగిలే వార్త ఇది. దేశవ్యాప్తంగా సిగరెట్ ధరలు మే నెల నుంచి గణనీయంగా పెరకబోతున్నాయని సమాచారం. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై పన్నులను పెంచుతూ తీసుకున్న నిర్ణయం ప్రభావం ఇప్పుడు సిగరెట్ ధరలపై పడబోతోంది. దేశీ దిగ్గజ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను ఏకంగా 17 శాతం వరకు పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ వార్త వెలువడగానే స్టాక్ మార్కెట్లో సిగరెట్ కంపెనీల షేర్లు రాకెట్లా దూసుకుపోయాయి. ఎంత… -
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
Mukesh Ambani: దేశీ స్టాక్ మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు ప్రస్తుతం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కంపెనీ క్యూ4 ఫలితాల అనంతరం స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు దూసుకుపోతున్నాయి. వరుసగా మూడు రోజులుగా రిలయన్స్ షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపిస్తుండటంతో కంపెనీ మార్కెట్ విలువ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కంపెనీ త్రైమాసిక ఫలితాలు ఆశించిన దానికంటే మెరుగ్గా రావడంతో బుధవారం ట్రేడింగ్‌లో రిలయన్స్ షేరు సుమారు 3 శాతం మేర పెరిగి… -
Stock Market: స్టాక్ మార్కెట్లో రక్త కన్నీరు.. ఒక్క రోజులో రూ.71 వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి!
Stock Market: అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన రెండో విడత శాంతి చర్చలకు ముందే పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం వార్తలతో సోమవారం మార్కెట్లలో భారీ అస్థిరత నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఒక్కరోజే రూ.71,000 కోట్లు క్షీణించింది. అసలేం జరిగిందంటే.. హోర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ వాదిస్తుండగా, అమెరికా ఒక… -
PAN Card : మీ పాన్ కార్డులో దాగున్న సీక్రెట్ తెలుసా.. ఆ 10 అంకెల అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
PAN Card : ఆర్థిక లావాదేవీల నుంచి ఆదాయపు పన్ను చెల్లింపుల వరకు ఈరోజుల్లో ‘పాన్ కార్డ్’ (PAN Card) అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, ఆస్తులు కొనాలన్నా, డీమాట్ అకౌంట్ కావాలన్నా ఈ 10 అంకెల పర్మినెంట్ అకౌంట్ నెంబర్ తప్పనిసరి అయ్యింది. అయితే, మీ కార్డుపై ఉండే ఆ 10 డిజిట్స్ వెనుక ఒక ప్రత్యేకమైన కోడ్ లాంగ్వేజ్ ఉంటుందని మీకు తెలుసా? మీ పాన్ కార్డ్… -
Air India: ఎయిర్ ఇండియాలో బయటపడ్డ భారీ కుంభకోణం.. 4,000 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన టాటా గ్రూప్!
Air India: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రస్తుతం ఒక విచిత్రమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంస్థ తన ఉద్యోగులకు కల్పించే ‘ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని’ (Employee Leisure Travel – ELT) వేలాది మంది సిబ్బంది దుర్వినియోగం చేసినట్లు అంతర్గత విచారణలో తేలింది. ఈ కుంభకోణంలో సుమారు 4,000 మందికి పైగా ఉద్యోగులు భాగస్వాములైనట్లు గుర్తించిన యాజమాన్యం, వారిపై కఠిన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. READ ALSO: Election Commission: మోగిన ఎన్నికల నగారా..… -
Moody’s Report: భారత్ కు గుడ్ న్యూస్.. పెరిగి వృద్ధి రేటు అంచనాలు
Moody’s increases India GDP growth rate: ఆగస్టు నెల నుంచి భారత్ కు అన్నీ కలుసొసున్నట్లుగా అనిపిస్తున్నాయి. చంద్రయాన్ 3 సక్సెస్ కావడం, వరల్డ్ ఛాంపియన్ షిప్ లో నీరజ్ చోప్రాకు స్వర్ణం రావడం, ఇక తాజాగా భారత్ ఆర్థిక రంగంలో కూడా దూసుకుపోతుందన్న విషయం తెలియడం అన్నీ భారత్ కు సానుకూల అంశాలు లాగా కనిపిస్తు్న్నాయి. ఇవన్నీ భారత్ ను ప్రపంచ స్థాయిలో గర్వించేలా చేస్తున్నాయి. ఇక తాజాగా భారత ఆర్థిక వ్యవస్థకు ఊతం…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!