Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Rupee Hits Record Low: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతుండటం, విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడంతో (outflows), గురువారం భారత రూపాయి విలువ మునుపెన్నడూ లేనంతగా జీవితకాల కనిష్టానికి పడిపోయింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 0.1% తగ్గి 95.8525 వద్దకు చేరుకుంది. అంతకుముందు సెషన్లో నమోదైన 95.7950 కనిష్ట స్థాయి రికార్డును ఇది అధిగమించింది. ఈ ఒక్క వారంలోనే రూపాయి విలువ 1.4% మేర క్షీణించింది. మంగళవారం నుంచి గురువారం వరకు జరిగిన ప్రతి ట్రేడింగ్ సెషన్లోనూ రూపాయి కొత్త కనిష్టాలను నమోదు చేయడం గమనార్హం. ఇక, భారత్ తన చమురు అవసరాల కోసం దాదాపు 90 శాతం, గ్యాస్ అవసరాల కోసం 50 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇరాన్ యుద్ధం ఇలాగే సుదీర్ఘకాలం కొనసాగితే, ఇతర వర్ధమాన దేశాల కరెన్సీల కంటే భారత రూపాయి మరింత బలహీనపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరిగిన చమురు ధరలు దేశ కరెంట్ ఖాతాపై ఒత్తిడిని పెంచుతుండటమే రూపాయి పతనానికి ప్రధాన కారణంగా మారుతోంది.
Also Read
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
- UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
తాజావార్తలు
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?