Home
Business News Telugu
Business News Telugu News
-
ITR Refund: ఇన్ కమ్ ట్యాక్స్ రీఫండ్ ఇంకా క్రెడిట్ కాలేదా? అయితే ఇలా చెక్ చేసుకోండి
ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేందుకు 2023 జూలై 31వ తేదీని డెడ్ లైన్ గా విధించింది ఆదాపు పన్ను శాఖ. దీంతో ట్యాక్స్ చెల్లించిన వ్యక్తులు రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఏడాది పొడవునా ఎక్కువ పన్ను ను చెల్లించిన వారు దీని కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారు సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. చాలా మంది ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి… -
Vespa: ‘వెస్పా’ కొత్త మోడల్… ధర వింటే దిమ్మ తిరగాల్సిందే
JUSTIN BIEBER X VESPA: వెస్పా.. స్కూటీలలో దీనికి ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. దీనికి ఉండే లుక్ ఇది ఇచ్చే కంఫర్ట్ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. అందుకే అమ్మాయిలు ఇదంటే పడి చచ్చిపోతుంటారు. అబ్బాయిలకు బులెట్ బండి అంటే ఎలా పిచ్చి ఉంటుందో అమ్మాయిలకు కూడా వెస్పా అంటే కూడా అలానే ఉంటుంది. దీని స్మూత్ డ్రైవింగ్ అందరికి భలే నచ్చుతుంది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ పియాజియో సంస్థ వీటిని తయారు చేస్తుంది. ఇది ఇటలీకి… -
Honor 90: హానర్ లవర్స్కు గుడ్ న్యూస్.. సరికొత్త మోడళ్లతో ఇండియాలోకి రీఎంట్రీ
చైనీస్ మొబైల్ తయారీ సంస్థ హానర్ మళ్లీ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. కొత్తమోడళ్లతో మార్కెట్ లోకి రాబోతున్నట్లు సమాచారం. కొన్నేళ్ల క్రితం హువావే ఉప-బ్రాండ్గా ఉన్న ఈ చైనీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్, అమెరికా గూగుల్ సేవలను ఉపయోగించకుండా హువావేపై ఆంక్షల నేపథ్యంలో పలు సవాళ్లు ఎదుర్కొంది. దాంతో ఇండియాలో ఉండలేక కొంతకాలం పాటు దాని సేవలను నిలిపివేసింది. అయితే మరోసారి ఇండియాలోకి తిరిగి రాబోతున్నట్లు ఎక్స్(ట్విటర్) వేదికగా తెలిపింది. చైనా మార్కెట్ లో ఇటీవల… -
Mahindra OJA: నాలుగు చక్రాలతో నడిచే తేలికపాటి ట్రాక్టర్లను ఆవిష్కరించిన మహీంద్రా గ్రూప్
Mahindra OJA: భారతదేశం ఇప్పటికీ వ్యవసాయ ఆధారిత దేశమే. మనదేశ వ్యవసాయంలో ట్రాక్టర్లు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఇక దేశీయంగా ట్రాక్టర్ల వ్యాపారంలో మహీంద్రా గ్రూప్ పెద్దది. ఎంతో నాణ్యమైన ట్రాక్టర్లను అందించడంలో మహీంద్ర గ్రూప్ ముందుంటుంది. నమ్మకానికి మారు పేరు ఈ బ్రాండ్. గట్టిగా, కఠినంగా ఉండే వ్యవసాయం క్షేత్రాల్లో సైతం ఈ ట్రాకర్లు మెరుగైన పనితీరుని కనబరుస్తాయి. ఈ ట్రాక్టర్లు ఉత్తమంగా పనిచేస్తామని ఎంతో మంది రైతన్నలు సైతం చెబుతూ ఉంటారు. ఇక తాజాగా స్వాతంత్ర్య… -
Revolver for women’s safety: మహిళల కోసం సరికొత్త గన్.. ఆసక్తి ఉంటే కొనుక్కోవచ్చు
దేశంలో మహిళలపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వారిపై అఘాయిత్యాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు కొంతమంది దుర్మార్గులు. ఎన్ని కఠిన చట్టాలు చేసిన, స్పెషల్ పోలీసు విభాగాలను ఏర్పాటు చేసినా వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న హింసకు అడ్డులేకుండా పోతుంది. దీనికి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో రోజూ వైరల్ అవుతున్నాయి. మహిళలు స్వయంగా తమను తాము రక్షించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ప్రస్తుతం… -
Adani: అదానీ గ్రూపులో చేరిన ఆ మీడియా సంస్థ.. పూర్తిగా కొనుగోలు
ప్రముఖ బిలినీయర్, దేశంలోనే అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానిపై ప్రముఖ అమెరికన్ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై విచారణకు కొన్ని కమిటీలు కూడా వేశారు. సెబీ వీటిపై పూర్తి ఆధారాలతో నివేదికలు సమర్పించనుంది. ఆగస్టు 15 నాటికే వీటికి సంబంధించి పూర్తి నివేదికను సెబీ సుప్రీంకోర్టుకు అందిచాల్సి ఉండగా ఇంకా కొన్ని విషయాలను పరిశీలించడానికి మరికొంత సమయం కావాలని సెబీ కోరింది.… -
Canara Bank : శుభవార్త చెప్పిన ప్రభుత్వ బ్యాంక్… ఇక మీ డబ్బు డబుల్ అవుతుంది
డబ్బును సేఫ్ గా ఉంచుకోవడానికి మంచి ఉపాయం బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం. అయితే ఎఫ్ డీ చేసే ముందు మనం ఏఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేట్లను అందిస్తున్నాయో తెలుసుకొని ఎఫ్ డీ చేస్తే ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. బ్యాంక్ లు కూడా తరచూ వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటాయి. సాధారణంగా ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించే రెపో రేటు, రివర్స్ రెపోరేటుపై ఆధారపడి ఉంటాయి. అయితే కొద్దిరోజుల కిందట ఆర్బీఐ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్తో మాయం!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్కు, యాంకర్కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!