Home
Bunny Vasu
Bunny Vasu News
-
Mithra Mandali: మ్యాడ్ నెస్ ఇప్పుడే మొదలైంది.. ఆకట్టుకుంటున్న ‘మిత్ర మండలి’ ఫస్ట్ లుక్
బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ప్రీ లుక్ కి విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. ముసుగు అవతారాలలో ఉన్న నటులు ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో కలిగింది. దీని గురించి సామాజిక మాధ్యమాల్లో కూడా తెగ చర్చ జరిగింది. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు నిర్మాతలు. Also… -
Bunny Vasu: కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి!
టాలీవుడ్ హీరోలు, ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్‌పై నెలకొన్న వివాదంపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ పునరాలోచించుకోవాల్సిన అసవరం ఉందన్నారు. పర్సంటేజ్ సిస్టమ్‌లో మార్పుల కోసం పోరాడటం కంటే.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు ఎలా రప్పించాలనే దానిపై దృష్టి సారించాలని సినీ పెద్దలకు విజ్ఞప్తి… -
Bunny Vasu : ఇప్పటికే ఉన్న పొగ చాలు.. ఇంకా కొత్తవి ఎందుకు?
అల్లు అర్జున్ తాజాగా బ్రహ్మానందం పిక్స్ ఉన్న టీ షర్ట్ ధరించి వార్తల్లోకి ఎక్కాడు. ఈ విషయం గురించి ఒక టాలీవుడ్ జర్నలిస్ట్ బన్నీకి వార్తల్లో ఉండడం ఎలాగో బాగా తెలుసు అంటూ ఒక ట్వీట్ వేశారు. దానికి స్పందించిన బన్నీ వాసు ప్రపంచం గర్వించదగ్గ బ్రహ్మానందం గారి లాంటి ఒక హాస్య నటుడిపై బన్నీ గారు తన అభిమానం చూపించడం కూడా తప్పైపోయిందా..? దాన్ని కూడా ఇలా వక్రీకరించాలా సార్..? ఆయన వేసుకున్న టీ షర్టు… -
Tandel: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తండేల్ టీమ్..
అక్కనేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తండేల్ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన భారీ విజయం సొంతం చేసుకుంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ,చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ 2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వచ్చింది. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ కలెక్షన్‌ల పరంగా ధూసుకుపొతుంది. చై కెరీర్ లో… -
Thandel: ఇదేం దారుణం.. ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా ప్రదర్శన.. నిర్మాత ఆవేదన
నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించగా గీత ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ సమర్పించారు. గుజరాత్ తీరంలో పాకిస్తాన్ నేవీ చేతిలో చిక్కుకున్న జాలర్ల కథగా ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకే కాదు హిందీ సహ తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్.. అయితే సినిమా… -
Tollywood: 1000 కోట్ల సినిమాకి..ప్రొడ్యూసర్ కు వచ్చేదెంత?
ఒక సినిమా 1000 కోట్లు కలెక్షన్లు సాధిస్తే అందులో 400 కోట్లు మాత్రమే నిర్మాతకు దక్కుతాయన్నారు నిర్మాత బన్నీ వాసు. నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తండేల్ అనే సినిమా రూపొందించారు. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో రూపొందించారు. ఫిబ్రవరి 7వ తేదీన తెలుగు సహా తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే బన్నీ వాసు వరుసగా ఇంటర్వ్యూలు… -
Bunny Vasu: అల్లు అర్జున్ కి తప్పుడు సలహాలు.. స్పందించిన బన్నీ వాసు
సంధ్య థియేటర్ అంశం విషయంలో అల్లు అర్జున్ కి కొన్ని తప్పుడు సలహాలు ఇచ్చారు కాబట్టి విషయం చాలా దూరం వెళ్ళింది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయం మీద బన్నీ వర్సెస్ స్పందించాడు. తాజాగా తండేల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ ప్రశ్న ఎదురయింది. నిజానికి ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ గారి అంశం గురించి మాట్లాడడానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు అన్నారు. ఇప్పుడు… -
Bunny Vasu: అల్లు మెగా కుటుంబాల మధ్య బన్నీ వాసు నలిగిపోతున్నాడా?
బన్నీ వాసు నిర్మాతగా తండేల్ అనే సినిమా తెరకెక్కుతోంది. నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా ఈ సినిమాని చందు మొండేటి డైరెక్ట్ చేశారు. అయితే సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ గట్టిగా చేస్తుంది సినిమా యూనిట్. ఈ క్రమంలోనే నిర్మాత బన్నీ వాసు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయనకు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. సినిమా సంగతి పక్కన పెడితే అసలు బన్నీ వాసుని గీతా ఆర్ట్స్ సంస్థ… -
Thandel : వాళ్లిదరు లేకుండా నెక్ట్స్ సినిమా చేయలేనేమో అని భయం పట్టుకుంది : నాగ చైతన్య
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ రోజు ‘తండేల్’ జాతర ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య… -
Bunny Vasu: తండేల్ నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా
తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాసు నాగచైతన్య గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ప్రతి సినిమాకి యూనిట్లో ఒకరికి ఆ సినిమా మీద గట్టి నమ్మకం ఉంటుంది. ఒకరు చాలా గట్టిగా కోరుకుంటారు, ఒకరు చాలా బాగా కష్టపడతారు. వాళ్ళ ఎనర్జీకి సినిమా 50% సక్సెస్ అయిపోతుంది. ఈ సినిమాకి హిట్ అవ్వాలి పెద్ద హిట్ అవ్వాలి అని మా అందరికన్నా గట్టి కసి నాగచైతన్య గారికి ఉంది. కచ్చితంగా ఈ…
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు