Just Corseca Launches Sonic Bar and Sound Shock Plus Soundbars: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘జస్ట్ కోర్సెకా’ రెండు సరికొత్త సౌండ్‌బార్‌లను రిలీజ్ చేసింది. దాంతో హోమ్ ఆడియో డివైజ్ రంగంలోకి జేసీ కంపెనీ ప్రవేశించింది. జస్ట్ కోర్సెకా సోనిక్ బార్, జస్ట్ కోర్సెకా సౌండ్ షాక్ ప్లస్ సౌండ్‌బార్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రెండు మోడళ్లలో 2.2-ఛానల్ సెటప్, సబ్ వూఫర్ ఉన్నాయి. అవి 200W వరకు సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తాయి. ఈ…