Auto Industry: ఆటోమొబైల్ రంగం పనితీరు ఏడాదికేడాది మెరుగుపడుతోంది. అయితే, రాజీవ్ బజాజ్ వంటి చాలా మంది ప్రముఖులు ఆటో మొబైల్ రంగంపై విధించే పన్నుకు వ్యతిరేకంగా నిరంతరం మాట్లాడుతున్నారు.
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందం నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ వివరాలను రెడీ చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా బడ్జెట్‌ను సిద్ధం చేసే బాధ్యత ఈ బృందంపై ఉంది.
Budget 2024 : ఒకవైపు ప్రపంచంలో రెండు యుద్ధాలు నడుస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా ప్రతిరోజూ దాడి చేస్తుంటే, ఇజ్రాయెల్ హమాస్‌ను నాశనం చేయడానికి ప్రతిరోజూ క్షిపణులను ప్రయోగిస్తోంది.
మరికొన్ని గంటల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌పై అన్ని వర్గాల వారు ఆశలు పెట్టుకున్నారు. ప్రాముఖ్యంగా సీనియర్ సిటిజన్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు.
మరికొన్ని గంటల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక సామవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.