Congress First List: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు స్థానాలకు అదికూడ సిట్టింగ్ స్థానాలకు అభ్యర్ధిలను కాంగ్రెస్ అధిష్టానం వెల్టడించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాలు ఉండగా అందులో మధిర నుంచి భట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి పొదెం వీరయ్యను అబ్యర్ధులుగా అధిష్టానం ప్రకటించింది.