Home
Buchi Babu Sana
Buchi Babu Sana News
-
Peddi: భోపాల్‌లో ‘పెద్ది’ ఆడియో లాంచ్‌పై భారీ ప్లాన్..ఈవెంట్‌కు ఏఆర్ రెహమాన్ స్పెషల్ ట్రీట్
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అరుదుగా జరిగే విధంగా ‘పెద్ది’ చిత్ర యూనిట్ ఒక సరికొత్త ఆడియో లాంచ్ ట్రెండ్‌ను సెట్ చేస్తోంది. భోపాల్ వేదికగా నేడు (మే 23) జరగబోయే ఈ మెగా మ్యూజికల్ నైట్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనలతో పాటు ఆస్కార్ విన్నర్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) స్వయంగా హాజరవుతున్నారు. ఈ ఈవెంట్లో రెహమాన్ అండ్ టీమ్ ఇవ్వబోయే లైవ్ పర్ఫార్మెన్స్ ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా… -
Peddi: పెద్ది’పై హైప్రెజర్ ?
విడుదలకు ముందే ఇప్పుడు భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా ‘పెద్ది’. కానీ, ఈ హైప్ మొత్తం నిజంగానే కథ, మేకింగ్ వల్ల వచ్చిందా? లేక రామ్ చరణ్ చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల పెరిగిందా? నిజమైన పెహల్వాన్లతో షూటింగ్ చేయడం వెనుక అసలు కారణం ఏంటి? షూటింగ్ సమయంలో ఆర్టిస్టుల నుంచి నాచురల్ ఎమోషన్స్ రావడానికి దర్శకుడు బుచ్చిబాబు ఎలాంటి పద్ధతులు ఫాలో అయ్యాడో ఇప్పుడు చూద్దాం. ‘పెద్ది’ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ… -
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా నుండి మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ ‘ఊరమాస్ ట్రీట్’ వచ్చేసింది.. ఈ చిత్రంలోని హై-వోల్టేజ్ స్పెషల్ సాంగ్ ప్రోమోను మేకర్స్ ఈరోజు అధికారికంగా… -
Peddi : చరణ్ ‘పెద్ది’ కోసం రంగంలోకి బాలయ్య..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్లో రూపుదిద్దుకున్న మోస్ట్ అవైటెడ్ మల్టీ-స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ తరుణంలో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. తాజాగా ఈ చిత్రం అఫీషియల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి ఇండస్ట్రీలో ఒక సెన్సేషనల్ రూమర్‌ను వైరల్ చేశారు. జూన్ 2న ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను… -
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
Ram Charan Hints at Massive Twist in Peddi: మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఒక వినూత్నమైన ప్లాన్ చేశారు. డైరెక్టర్ బుచ్చిబాబును స్వయంగా తన కారులో డ్రైవ్‌కు తీసుకెళ్లారు. ఈ డ్రైవ్ సందర్భంగా ఇద్దరి మధ్య సినిమా షూటింగ్ విశేషాలు, వ్యక్తిగత అనుభవాలపై ఆసక్తికరమైన సంభాషణ సాగింది. ఈ సరదా సంభాషణలో భాగంగా పెద్ది గురించి చాలా విషయాలు పంచుకున్నారు. పెద్ది షూటింగ్ సమయంలో… -
Peddi: తమిళ్, మలయాళ బాక్సాఫీస్‌పై ‘పెద్ది’ దండయాత్ర మొదలు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ పాన్-ఇండియా చిత్రంపై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ముంబై వేదికగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఇండస్ట్రీని షేక్ చేయగా.. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్, మోలీవుడ్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్… -
Anil Ravipudi: ‘పెద్ది’ ట్రైలర్ పై..అనిల్ రావిపూడి భారీ ప్రశంసలు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI) థియేట్రికల్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు, సినీ ప్రముఖులు రామ్ చరణ్ ఊరమాస్ లుక్కు, ఆయన మేకోవర్‌కు అభినందనలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో టాలీవుడ్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) చేరిపోయారు. ‘పెద్ది’ ట్రైలర్‌పై ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కురిపించిన… -
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామా నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. విడుదలైన క్షణం నుంచే ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు టేకింగ్, రామ్ చరణ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్… -
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో ఊచకోత కోయబోతోందో చెప్పడానికి ఒక చిన్న శాంపిల్ బయటకు వచ్చింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు సంబంధించి.. మే 23న భోపాల్ వేదికగా జరగబోయే మ్యూజికల్ ఈవెంట్ ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్ కోసం మేకర్స్ పెడుతున్న ఖర్చు, ప్లానింగ్… -
Peddi: ‘పెద్ది’ ట్రైలర్లో.. సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో ముంబై వేదికగా విడుదలైన ‘పెద్ది’ (PEDDI) అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఊరమాస్ విజువల్స్, ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఈ ట్రైలర్ బయటకు వచ్చినప్పటి నుండి మెగా ఫ్యాన్స్.. నెటిజన్లలో హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) లుక్‌పై ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ…
తాజావార్తలు
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!