Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామా నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. విడుదలైన క్షణం నుంచే ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు టేకింగ్, రామ్ చరణ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఆటగాడిగా/కూలిగా అదరగొట్టాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ ట్రైలర్ YouTube లో సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది.
యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్ విడుదలైన 24 గంటలకి అన్ని భాషల్లో కలిపి ఏకంగా 101 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తెలుగుతో పాటు హిందీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన మొట్టమొదటి తెలుగు ట్రైలర్‌గా, యూట్యూబ్ మూవీస్ ట్రెండింగ్ చార్ట్‌లో నంబర్ #1 స్థానంలో దూసుకుపోతున్న ‘పెద్ది’ యూట్యూబ్ వేదికగా ప్రస్తుతం నెట్టింట అత్యధిక బజ్ క్రియేట్ చేస్తున్న ‘మోస్ట్ హైప్డ్ వీడియో’గా రికార్డ్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుండగా, ట్రైలర్ రెస్పాన్స్ చూస్తే సినిమాపై దేశవ్యాప్తంగా ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్ ఇచ్చిన హైప్ కు ‘పెద్దిగాడు’ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. మరి ట్రైలర్ క్రియేట్ చేసిన ఈ హైప్ తో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల వర్షం కురిపిస్తుందో చూడాలి.
Also Read
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
- Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
- Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
తాజావార్తలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!