Home
Buchi Babu Sana
Buchi Babu Sana News
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్ నబాకాంత్ విలేకరుల సమావేశంలో… -
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. తాజాగా ఆ అంచనాలను ఆకాశానికెత్తేస్తూ మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సినిమా ట్రైలర్‌ను ప్రత్యేకంగా వీక్షించిన ఆయన.. తన ఎగ్జైట్మెంట్ను ఆపుకోలేక సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. అంతేకాదు, మునుపటిలాగే పక్కా ప్లానింగ్‌తో అదిరిపోయే ‘చిరు లీక్స్’ ఇచ్చేశారు. ‘పెద్ది’ ట్రైలర్ దాదాపు మూడు… -
Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ వేసవిలో బాక్సాఫీస్ దాహాన్ని తీర్చే అసలైన మాస్ బొమ్మ ఇదేనని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. ఎన్టీఆర్ ‘దేవర’ తర్వాత జాన్వీ కపూర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా. అయితే, ఈ ప్రాజెక్ట్‌లోకి జాన్వీ రాకముందు జరిగిన ఒక ఆసక్తికరమైన కాస్టింగ్ ట్విస్ట్‌ను డైరెక్టర్ బుచ్చిబాబు సన తాజాగా రివీల్ చేశారు.… -
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌లలో ‘పెద్ది’ ఒకటి. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన గ్రాండ్ విజువల్స్‌తో, పవర్ఫుల్ ఎమోషన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జూన్ 4న సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుండగా, దానికి ఒకరోజు ముందుగానే అంటే జూన్ 3న ఓవర్సీస్, పలు ప్రాంతాల్లో భారీగా ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్, హీరోయిన్ జాన్వీ కపూర్ డబ్బింగ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్… -
Peddi : వేట షురూ.. ‘రాంబుజ్జి’గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. “ఇక అసలు ఆట మొదలవ్వబోతోంది” అంటూ చిత్ర బృందం అభిమానుల్లో పూనకాలు తెప్పించే వార్తను పంచుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు (మిర్జాపూర్ ఫేమ్) దివ్యేందు శర్మ ఈ చిత్రంలో ‘రాంబుజ్జి’ అనే పవర్ఫుల్… -
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘పెద్ది’. ‘ఉప్పెన’ వంటి సెన్సేషనల్ హిట్‌తో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు బుచ్చిబాబు సన, తన రెండో చిత్రంతోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ఈ సినిమా కథ గురించి డైరెక్టర్ స్పందిస్తూ చరణ్ తో తన ప్రయాణాన్ని పంచుకున్నారు.… -
Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్‌కుమార్ విశ్వరూపం!
Gaurnaidu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. తాజాగా ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఈ చిత్రంలో ఒక కీ రోల్లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్ర బృందం ఆయనకు సంబంధించిన పాత్రను పరిచయం చేస్తూ ఈ టీజర్‌ను రిలీజ్ చేసింది. గౌర్నాయుడు.. పవర్ ఫుల్… -
Boycott Peddi: మెగా పవర్ స్టార్‌కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
Boycott Peddi: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. ఈ భారీ ప్రాజెక్ట్ వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి. తాజాగా చిత్రం రిలీజ్‌కు ముందు చిక్కుల్లో పడింది. ఈ సినిమాను తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శించబోమని ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొదట 23 థియేటర్లతో ప్రారంభమైన ఈ ‘బాయ్‌కాట్’ నిరసన, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సింగిల్ స్క్రీన్లకు విస్తరించడం టాలీవుడ్లో… -
PEDDI POWERPLAY TOUR : ‘పెద్ది’ ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది
రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న చిత్రం పెద్ది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ప్రమోషన్లు భారీగా నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించి ప్లాన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మే 18న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో స్టార్ట్ కానున్నపెద్ది ప్రమోషన్స్ అక్కడి నుండి వరుసగా దేశంలోని కీలక నగరాల్లో భారీ ఈవెంట్లను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహించబోయే ఈవెంట్ టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద వేడుకగా నిలవబోతోందని సమాచారం. పవర్ ప్లే… -
Hombale Films : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి హోంబలే ఫిల్మ్స్
భారతీయ చలనచిత్ర రంగంలో ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి బ్లాక్ బస్టర్స్ తో సెన్సేషన్ చేసిన చాటిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు ఓవర్సీస్ రంగంలోకి అడుగుపెట్టింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది‘ ద్వారా హోంబలే ఫిల్మ్స్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ లో పెద్ది మొట్టమొదటి అంతర్జాతీయ పంపిణీ ప్రాజెక్ట్ కావడం విశేషం. గత కొన్నేళ్లుగా రూటెడ్ కథలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో హోంబలే ఫిల్మ్స్…
తాజావార్తలు
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!