Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్‌లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పెద్ది’ (PEDDI) చిత్రం జూన్ 4న విడుదలకు సిద్ధమవుతుంది. దీంతొ వరుస ఇంటర్వ్యూలో పాల్గోంటున్న దర్శకుడు బుచ్చిబాబు.. ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న ఆస్కార్ విజేత, లెజెండరీ కంపోజర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) గురించి ఒక క్రేజీ ఫన్ సీక్రెట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ప్రముఖ ఛానల్ ‘ఎన్టీవీ’ (NTV) కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు ఈ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
ఇంటర్వ్యూలో దుబాయ్ మ్యూజిక్ సిట్టింగ్స్ జర్నీని గుర్తు చేసుకుంటూ బుచ్చిబాబు.. ‘దుబాయ్‌లో రెహమాన్ భాయ్ సాధారణంగా బయట తిరిగేటప్పుడు ఫేస్ మాస్క్ వేసుకుంటారు. కానీ ఆయన పొరపాటున ఆ ఫేస్ మాస్క్ తీశారా.. అక్కడ సిట్యుయేషన్ మామూలుగా ఉండదు. షాపుల వాళ్లు, హోటల్స్ వాళ్లు ఆయనను గుర్తుపట్టి.. ‘అల్లా రఖా రెహమాన్’ అంటూ చుట్టుముట్టేస్తారు. ఇక ఆ తర్వాత మనం ఏం కొన్నా, ఎక్కడ తిన్నా బిల్లు వేయరు.. అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తారు! అక్కడ ఆయనకున్న రేంజ్, రెస్పెక్ట్ చూసి నాకు మైండ్ బ్లాంక్ అయింది’.. గ్లోబల్ లెవెల్లో ఏఆర్ రెహమాన్‌కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి బుచ్చిబాబు పంచుకున్న ఈ చిన్న సంఘటన ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Also Read
- Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
ఇదే మ్యూజిక్ సిట్టింగ్స్‌కు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ కూడా వెలుగులోకి వచ్చింది. బుచ్చిబాబు దుబాయ్‌లో రెహమాన్‌కు కథ వివరిస్తున్నప్పుడే, ఆ ఎమోషనల్ వైబ్కు కనెక్ట్ అయిపోయిన రెహమాన్.. కేవలం 3 గంటల వ్యవధిలోనే సినిమాలో వచ్చే ‘చికిరి’ (Chikiri), ‘రాయ్ రాయ్ రారా’ (Rai Rai Rara) అనే రెండు పవర్ఫుల్ ట్యూన్స్‌ను కంపోజ్ చేసేశారట.మే 18న ముంబైలో జరగబోయే గ్రాండ్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) విజువల్స్‌ను ఏ రేంజ్లో ఎలివేట్ చేయబోతోందో స్పష్టం కానుంది.
దుబాయ్ లో రెహమాన్ భాయ్ ఫేస్ మాస్క్ తీసాడో.. మామూలుగా ఉండదు..అన్ని ఫ్రీ..
FULL Interview – https://t.co/EGbWgOnAnf#ARRahman #BuchibabuSana #RamCharan #Peddi #PeddiOnJune4th #ARRahman #NTVTelugu@arrahman @BuchiBabuSana @AlwaysRamCharan @tarakviews pic.twitter.com/la4oqVU4eI
— NTV Telugu (@NtvTeluguLive) May 16, 2026
తాజావార్తలు
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
ట్రెండింగ్
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!