Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ వేసవిలో బాక్సాఫీస్ దాహాన్ని తీర్చే అసలైన మాస్ బొమ్మ ఇదేనని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. ఎన్టీఆర్ ‘దేవర’ తర్వాత జాన్వీ కపూర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా. అయితే, ఈ ప్రాజెక్ట్‌లోకి జాన్వీ రాకముందు జరిగిన ఒక ఆసక్తికరమైన కాస్టింగ్ ట్విస్ట్‌ను డైరెక్టర్ బుచ్చిబాబు సన తాజాగా రివీల్ చేశారు.
సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు సన మాట్లాడుతూ.. మొదట ఈ పాత్ర కోసం జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ (Kushi Kapoor) ను అనుకున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ‘మేము మొదట ఈ కథలోని హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఖుషీ కపూర్‌ను ఫస్ట్ ఛాయిస్‌గా అనుకున్నాము. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని చర్చలు, పాత్ర డిమాండ్ ఆధారంగా అదే ఇంటి నుండి ఖుషీ కాకుండా ఆమె అక్క జాన్వీ కపూర్ అయితేనే ఈ రస్టిక్ రోల్‌కు వంద శాతం న్యాయం చేయగలదని భావించి.. ఫైనల్‌గా జాన్వీని లాక్ చేశాము’ అంటూ బుచ్చిబాబు అసలు సిసలైన లీక్ ఇచ్చారు. ఒకవేళ జాన్వీ కపూర్ కాకుండా ఖుషీ కపూర్ గనుక రామ్ చరణ్ పక్కన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే.. టాలీవుడ్లో ఆమెకు ఇది ఒక మైండ్ బ్లోయింగ్ డెబ్యూ (భారీ పరిచయం) అయ్యి ఉండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!