ఆగస్ట్ 23 ను హ్యాష్ డే గా ట్విట్టర్ నిర్వహిస్తోంది. 2007 ఆగస్ట్ 23న మొదటి సారి హ్యాష్ ట్యాగ్ ను వాడుకలోకి తీసుకొచ్చింది ట్విట్టర్. అప్పటి నుండీ హ్యాష్ ట్యాగ్ తో తమకు కావాల్సిన సమాచారాన్ని తేలికగా అందిపుచ్చుకోవడానికి అవకాశం చిక్కినట్టయ్యింది. విశేషం ఏమంటే… ఇప్పుడీ హ్యాష్ ట్యాగ్ సరికొత్త రికార్డులక�
ఆర్మీ అంటే మనం ఇండియన్ ఆర్మీ అనుకుంటాం. మనమే కాదు, ఎవరి దేశంలో వారు తమ సైన్యాన్ని ఆర్మీ అనే అంటారు. కానీ, ఇప్పుడు దేశాలు, సరిహద్దులు అంటూ ఏమీ లేని ఓ ఆర్మీ ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. అదే ‘బీటీఎస్’ ఆర్మీ! కొరియన్ పాప్ బ్యాండ్ ‘బీటీఎస్’కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్�
విడుదలైన తొమ్మిది వారాల తరువాత ఎట్టకేలకు మొదటి స్టానాన్ని విడిచి పెట్టింది ‘బట్టర్’ సాంగ్. బీటీఎస్ బాయ్స్ రిలీజ్ చేసిన 2021 సెన్సేషన్ ‘బట్టర్’ పాట బిల్ బోర్డ్ లో రికార్డులు బద్దలు కొట్టింది. అత్యధిక కాలం నంబర్ వన్ ర్యాంక్ లో ఉన్న పాప్ నంబర్ నైన్ వీక్స్ తరువాత ఫోర్ట్ ప్లేస్ కి పడిపోయింది. ద కిడ
ప్రస్తుతం అంతర్జాతీయంగా మ్యూజిక్ లవ్వర్స్ ని, డ్యాన్స్ లవ్వర్స్ ని ఏక కాలంలో అలరిస్తోన్న బ్రాండ్ నేమ్… బీటీఎస్! సౌత్ కొరియన్ పాప్ మ్యూజికల్ బ్యాండ్ కి ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, ‘బట్టర్’ సాంగ్ తో బీటీఎస్ బాయ్స్ మరోసారి దుమ్మురేపారు. బిల్ బోర్డ్ బద్ధలు కొట్టి
కొరియన్ ‘బీటీఎస్’ సూపర్ స్టార్స్ ఎంత మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఏడుగురు సభ్యుల ‘బీటీఎస్’ బృందం బిల్ బోర్డ్ వద్ద చరిత్ర సృష్టిస్తూనే ఉంది! విడుదలైన రోజు నుంచీ ‘బట్టర్’ సాంగ్ రికార్డులు బద్ధలు కొడుతూనే ఉంది. కే-పాప్ బ్యాండ్ ‘బీటీఎస్’ సత్తా ఏంటో ఈ తాజా గీతం మరొక్కసారి నిరూపించింది. ‘బట్టర్’ బిల్ బ�
బీటీఎస్ మూజిక్ బ్యాండ్ ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతోంది. సంగీత సామ్రాజ్యంలో ప్రస్తుతం బీటీఎస్ సింగర్స్ కి తిరుగులేదు. అయితే, మొత్తం ఏడుగురు సభ్యుల బీటీఎస్ టీమ్ కి ‘ఆర్ఎం’ లీడర్ గా వ్యవహరిస్తుంటాడు. ‘ఆర్ఎం’ అనేది బీటీఎస్ ప్రధాన గాయకుడి పేరు. తాజాగా ఆయన ‘బైసైకిల్’ పేరుతో ఓ సోలో సాంగ్ విడుదల చేశాడు! �
సౌత్ కొరియన్ పాప్ మ్యూజిక్ బ్యాండ్ బీటీఎస్ తన దుమారం కొనసాగిస్తూనే ఉంది. ‘బట్టర్’ సాంగ్ తో రికార్డులు బద్ధలు కొడుతోంది. ఇతరులవే కాదు… బీటీఎస్ టీమ్ తమ స్వంత రికార్డులు కూడా తుడిచి పెట్టేస్తున్నారు. కొత్త నంబర్ వన్ ర్యాంకులతో సరిలేరు మాకెవ్వరూ అంటున్నారు! ఇప్పటికే యూట్యూబ్, స్పోటిఫై వంటి వేదికలప�
బీటీఎస్ మ్యూజిక్ బ్యాండ్ విడుదల చేసిన ‘బట్టర్’ సాంగ్ యూట్యూబ్ లో తుఫానులా కొనసాగుతోంది. అలాగే, ఆడియో షేరింగ్ వెబ్ సైట్ స్పొటిఫైలోనూ ‘బట్టర్’దే హంగామా! ఇవన్నీ పక్కన పెడితే కొరియన్ బాయ్స్ తమ ‘బట్టర్’ సాంగ్ తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ని కూడా షేక్ చేస్తున్నారు!పోయిన సంవత్సరం బీటీఎస్ విడ�
మామూలోడు పక్కడితో పోటీ పడతాడు! మొనగాడు తనతో తానే పోటీ పడుతుంటాడు! ఈ విషయం మళ్లీ నిరూపించారు ‘ఆ ఏడుగురు’! బీటీఎస్ సరికొత్త మ్యూజికల్ డ్యాన్స్ నంబర్ ‘బట్టర్’ యూట్యూబ్ ని అల్లాడిస్తోంది. గతంలో తాము ‘డైనమైట్’తో నెలకొల్పిన ప్రపంచ రికార్డుని తామే ‘బట్టర్’తో బద్ధలుకొట్టారు బీటీఎస్ బాయ్స్!బీటీఎస్ టీమ�
‘బీటీఎస్’… ఈ పేరు ఇండియాలో అందరికీ తెలుసని చెప్పలేం. కానీ, ఇంటర్నేషనల్ మ్యూజిక్ ట్రెండ్స్ ని ఫాలో అయ్యేవారికి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే, ఇప్పుడు జపాన్ మొదలు అమెరికా వరకూ గ్లోబ్ మొత్తాన్నీ ‘బీటీఎస్’ మ్యూజిక్ బ్యాండ్ పాటలే ఉర్రూతలూగిస్తున్నాయి. బీటీఎస్ టీమ్ లోని బాయ్స్ కోట్లాది మంద�