BSNL Azadi Ka Plan: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఒక సంచలనాత్మక ప్రీపెయిడ్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీనికి “ఆజాదీ కా ప్లాన్” (Azadi Ka Plan) అనే పేరును పెట్టారు. ఈ ప్లాన్ కేవలం రూ.1కి అందుబాటులో ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే, ఈ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఇది ప్రమోషనల్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌గా తీసుకవచ్చింది బీఎస్ఎన్ఎల్.…
BSNL: భారత ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారుల కోసం ఆకట్టుకునే డేటా ఆఫర్ ను ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ సొసైల్ మీడియా వేదికగా తెలిపిన సమాచారం మేరకు జూన్ 28 నుంచి జూలై 1, 2025 వరకు కేవలం నాలుగు రోజులపాటు వినియోగదారుల కోసం ఫ్లాష్ సేల్ ను బీఎస్ఎన్ఎల్ నిర్వహిస్తోంది. ఈ ఫ్లాష్ సేల్ కింద వినియోగదారులకు రూ.400కి ఏకంగా 400GB డేటా లభించనుంది. Read Also:Vivo X200 FE: ధరే కాదు భయ్యా..…
BSNL Recharge: మిలో ఎవరైనా బీఎస్ఎన్ఎల్ (BSNL) సిమ్ కార్డును ఉపయోగిస్తుంటే.. ముఖ్యంగా రెండో సిమ్ గా ఉపయోగిస్తున్నట్లైతే తక్కువ ధరలో వార్షిక రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, కేవలం రూ. 127 నెలవారీ ఖర్చుతో ఒక సంవత్సరం పాటు అపరిమిత కాలింగ్, డేటాను పొందుతున్న ఈ అద్భుతమైన ప్లాన్‌ను ఖచ్చితంగా ఎంచుకోవచ్చు. అయితే, ఈ ప్లాన్‌లో ఎలాంటి OTT సబ్‌స్క్రిప్షన్ లేనప్పటికీ డబ్బుకు తగిన ప్లాన్‌గా నిలుస్తుంది. గత కొన్నిరోజులుగా ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ…
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎస్ డిసెంబర్‌లో 4G సేవలను చిన్న స్థాయిలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా దీన్ని ప్రారంభించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.