టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్..యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు.. యంగ్ బ్యూటీ శ్రీలీల నితిన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ చిత్రం నుంచి ఇప్పటికే బ్రష్ వేసుకో అంటూ సాగే సెకండ్ సింగిల్ అప్‌డేట్ అందించారు మేకర్స్. సాంగ్ లుక్ కూడా నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా నితిన్ షర్ట్‌లో నుంచి బ్రష్ తీస్తున్న మరో లుక్‌ను…