తమిళ స్టార్ హీరోలలో జయం రవి ఒకరు. కానీ ఇటీవలి కాలంలో జయం రవి టైమ్ అంత కలిసి రాలేదనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ సతీమణి ఆర్తిరవి కి విడాకులు తీసుకున్నాడు ఈ హీరో. ఈ విడాకుల వ్యవహారం ఒకవైపు కోర్ట్ లోనడుస్తుండగానే మరోవైపు తాను నటించిన లేటెస్ట్ సినిమా బ్రదర్ ను రిలీజ్ చేసాడు రవి. ప్రియాంక మోహన్, జయం రవి కలయికలో వచ్చిన ఈ సినిమా…