ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు బ్రదర్ అనిల్, సీనియర్ రాజకీయ నేతలతో పాటు.. క్రిస్టియన్ నేతలు, ఎస్సీ, ఎస్సీ, బీసీ సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించారు.. ఇక, త్వరలోనే వైఎస్ షర్మిల ఏపీలోనూ కొత్త పార్టీ పెడతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి… తాజాగా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దోషులు తప్పించుకోలేరని చెప్పారు. సీబీఐ నిష్పాక్షిక దర్యాప్తు చేస్తోందన్న ఆయన.. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే, బ్రదర్…
తెలంగాణలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టి ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వస్తున్న వైఎస్ షర్మిల.. ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ పెడుతున్నారా? అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది.. ఆ మధ్య మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పారు వైఎస్ షర్మిల. రాజకీయ పార్టీ అన్నది ఎవరైనా.. ? ఎక్కడైనా పెట్టవచ్చు అన్నారు. ఏపీలో పార్టీ పెడితే ఏమైనా తప్పా అని ఎదురు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో తాను రాజకీయ పార్టీ పెట్టకూడదని…
ఆ ఎమ్మెల్యే పక్కచూపులు చూస్తున్నారా? ముందే కర్చీఫ్ వేస్తున్నారా? భవిష్యత్ రాజకీయాలకు చాపకింద నీరులా ప్రయత్నాలు మొదలుపెట్టారా? తాజా ఎపిసోడ్‌లో ఆ విధంగా చర్చల్లోకి వచ్చిన ఆయన ఎవరు? కలకలం రేపుతోన్న భేటీ ఏంటి? ఎమ్మెల్యే వివరణ ఇచ్చినా చర్చ ఎందుకు ఆగడం లేదు? ఈ స్టోరీలో చూద్దాం. బ్రదర్ అనిల్‌ను ఎందుకు కలిశారు? టీఆర్‌ఎస్ వర్గాలతోపాటు.. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సడెన్‌గా చర్చల్లోకి వచ్చారు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. YSR తెలంగాణ పార్టీ…